Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Karnataka Sexualy Assulted case: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు 2012 (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.
Who will be Karnataka Next CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సంగతి ఎలా ఉన్నా.. ఓటర్ దేవుళ్లు ఇచ్చే అసలు తీర్పు ఎలా ఉండనుంది అనేది తేలేది మాత్రం రేపే. ఒకవేళ బీజేపికి మెజార్టీ వస్తే.. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు నాయకులు ఉన్నారు.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడెక్కనున్నాయి. టార్గెట్ 2023 దిశగా అమిత్ షా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు జరగనుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన కేబినెట్ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు.
CM Basavaraj Bommai praises BS Yediyurappa: బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రజారంజకమైన పరిపాలన అందించారని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. అందుకే తాను కూడా యడియూరప్ప అడుగుజాడల్లోనే నడవనున్నట్టు బసవరాజ్ తెలిపారు.
Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం (Basavaraj Bommai's oath taking ceremony) జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Karnataka new CM Basavaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపి ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బసవరాజు బొమ్మై బీజేపి (BJP) అధిష్టానం ఆహ్వానంతో 2008లో బీజేపీలో చేరారు.
Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Karnataka CM BS Yediyurappa's resignation: బెంగళూరు: కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప రాజీనామాపై ఉత్కంఠ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టమైన ప్రకటన చేశారు. జూలై 26 సోమవారంతో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో వార్షికోత్సవంలో యడ్యూరప్ప పాల్గొని మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.
కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై యూటర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాలను జారీ చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
కరోనావైరస్పై యుద్ధంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గెలుపును సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ( Karnataka CM BS Yediyurappa ) కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన కొంతసేపటికే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ( Banwarilal Purohit ) కు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ఒకదాని వెనుక ఒకటి ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్లు విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.