Farmers Tractor March Supended: సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని రద్దు చేసినట్లు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Kangana Ranaut summoned by Delhi Assembly's Committee for her alleged remarks on Sikhs : ఏడాది కాలంగా రైతులు చేసిన ధర్నాలను ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
PM Modi to Chair All party Meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగే అవకాశం ఉంది. సాగు చట్టాల రద్దు అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Prakash Raj questions PM Modi: రైతులకు కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌తో ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
Telangana bjp chief bandi sanjay: సీఎం కేసీఆర్ దీక్ష పంజాబ్ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన దీక్షకు సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
Farmers reaction over repeal of farm laws: నూతన సాగు చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు స్పందించారు.
Rakesh Tikait: ఆరెస్సెస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని రైతు సంఘాల నేత రాకేస్ టికాయిత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసేందుకు వారు ఎంత దూరమైన వెళ్తారని విమర్శించారు.
కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 42రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను ( Farmer Agitation ) కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ( Farm laws ) కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన ఆదివారంతో 39వ రోజుకు చేరింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న నిరసనలు 33వ రోజుకు చేరుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన శుక్రవారంతో 30వ రోజుకు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.