jonny bairstow

SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ( Kings XI Punjab ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్ ( KXIP ).. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది.

Oct 9, 2020, 01:08 AM IST
SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.

Sep 22, 2020, 06:44 AM IST
Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ లేపిన విరాట్ కోహ్లీ

ICC ODI Rankings | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడకున్న విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రెండో ర్యాంకులో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.

Sep 17, 2020, 04:24 PM IST
England: సూపర్ ఓవర్‌లో మ్యాచ్ టై.. తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్

ఇంగ్లండ్ జట్టు తొలిసారిగా ఐసిసి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఫైనల్స్ వరకు వచ్చిన ఆ జట్టు ఈసారి ఏకంగా కప్‌నే ఎగరేసుకుపోయింది. 

Jul 15, 2019, 12:28 AM IST
NZ vs ENG: నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫైనల్ మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌‌‌తో మళ్లీ సస్పెన్స్

Jul 14, 2019, 11:55 PM IST
టికెట్స్ లేక ఇంగ్లండ్‌లోనే చిక్కుకున్న టీమిండియా ?

Jul 14, 2019, 07:23 PM IST
3 వికెట్స్ తీసి న్యూజిలాండ్ నడ్డి విరిచిన లియం ప్లంకెట్

న్యూజిలాండ్ నడ్డి విరిచిన లియం ప్లంకెట్

Jul 14, 2019, 06:39 PM IST
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 30 ఓవర్లకు కివీస్ స్కోర్

Jul 14, 2019, 05:48 PM IST
NZ vs ENG: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్

Jul 14, 2019, 02:52 PM IST
కివీస్‌పై 119 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం.. సెమీ ఫైనల్స్‌కి ఎంట్రీ

చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

Jul 3, 2019, 10:46 PM IST
భారత్‌పై 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

Jun 30, 2019, 11:55 PM IST
బంగ్లాదేశ్‌పై 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్

Jun 8, 2019, 11:59 PM IST
కోల్‌కతాను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Apr 21, 2019, 09:43 PM IST
ఇంగ్లండ్‌పై టీమిండియా వరుస ఓటములపై పాక్ కెప్టెన్ స్పందన

ఇంగ్లండ్‌పై టీమిండియా వరుస ఓటములపై పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు.

Aug 16, 2018, 12:47 PM IST