Choutuppal RRR Victims Meets To Harish Rao: ఆర్ఆర్ఆర్పై చౌటుప్పల్ మున్సిపాలిటీ రైతులు, బాధితులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Komati Reddy Brothers - Uttam Kumar Reddy: గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. పదవుల కోసం కుటుంబాల్లో కోల్డ్ వార్ జరుగుతున్నాయి. ఇంతకీ ఏ కుటుంబంలో ఈ వార్ నడుస్తుందో.. మంత్రి పదవి లభిస్తుందో లేదో తెలుసుకోండి.
Komatireddy Sensational Comments On KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, సీనియర్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, మంత్రి పదవిపై మల్లారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా.. మోకాళ్ల మీద కూడా పాదయాత్రలు చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
Mechanic - Komatireddy Venkat Reddy: కొత్త నటీనటులతో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'మెకానిక్'. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. అంతేకాదు సినిమాపై ప్రశంసలు కురిపంచారు.
Kumbham Anil Kumar Reddy joins Congress party: కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం అనేది అత్యంత సహజం అని lతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లాల్సి రావడంపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
Komatireddy Venkat Reddy Press Meet: నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి అని అన్నారు. బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది అంటూ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు.
YSRTP, Congress Merger News: తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ విలీనం ఇక తుది అంకానికి చేరుకున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చీ రావడంతోనే ఆమెని చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు ఇదే విషయమై ఆరా తీశారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
Komatireddy Venkat Reddy On Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పేనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఫ్రీ కరెంట్ అంశం రేవంత్‌కు సంబంధించినది కాదని.. హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యను కాంగ్రెస్ తీరుస్తాందని హామీ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy Meet With Priyanka Gandhi: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. జులై 7 తర్వాత రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.