BC Bandhu Scheme Cheques: బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 230 మంది లబ్దిదారులకు 2 కోట్ల 30 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పంపిణీ చేశారు.
VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rice Grains From Eyes, Video Goes Viral: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. భూక్య సౌజన్య అనే ఒకటవ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలిక కంటి నుండి బియ్యపు గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు బయటకు రావడం కలకలం సృష్టించింది.
Ramannapeta, A Village without Road, Drinking Water, School: ఇప్పుడు ఆ ఊరికి అర్జెంటుగా ఒక శ్రీమంతుడు కావాలి... ఆ పల్లెను అభివృద్ధి చేయాలి.. ఇదేదో సినిమా స్టోరీల తలపిస్తుందేననే సందేహాంగా ఉందా.... అలాంటిదేం లేదు. చూడ్డానికి, వింటానికి అచ్చు సినిమా కథలా ఉన్నప్పటికీ.. అచ్చమైన రియల్ స్టోరీనే అంటే నమ్ముతారా.. అవును.. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నూటికి నూరు శాతం నిజమైన కన్నీటి గాథే. ఆ గ్రామస్తులు తమ కన్నీటి గాథను జీ తెలుగు న్యూస్‌తో పంచుకున్నారు.
KCR's Today's Tour Schedule: నేడు సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. పొలంలో దాక్కుని ఉండటంతో..ఒక్కసారిగా రైతులు పరుగులు తీశారు. దాదాపు 6 మీటర్ల పొడవుందని రైతులు తెలిపారు.
మహబూబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో టోర్నడో ఏర్పడటంతో ఆ సమయంలో అక్కడే పనిచేస్తోన్న రైతులు, కూలీలు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆకాశానికి, భూమికి నీటి దార ధారాళంగా గుండ్రంగా తిరుగుతూ దూరంగా పంటపొలాల మీదుగా దర్శనమివ్వడం చూసి రైతులు, కూలీలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Thief Escape:మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీసులకు ఓ దొంగ ఝలక్ ఇచ్చాడు. అప్పటివరకు కళ్లముందే కనిపించిన దొంగ ఒక్కసారిగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దొంగను పట్టిస్తే పదివేల రూపాయల బహుమనం ఇస్తామని ప్రకటించారు.
Mahabubabad Minor Boy Kidnap Case | ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత గొడవల నేపథ్యంలో కిడ్నాపైన బాలుడు దీక్షిత్ రెడ్డిని కేవలం రెండు గంటల వ్యవధిలోనే నిందితులు హత్య చేశారు. ఆ తర్వాతే బాలుడి తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం.
Mahabubabad Minor Boy Kidnap Case: బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కానీ బాలుడ్ని ప్రాణాలతో కాపాడలేకపోయారు. కిడ్నాప్‌నకు గురై నాలుగు రోజులు గడిచిన తర్వాత దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.