Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించకపోతే ఏం జరుగుతుందో ఓ ముఖ్యమంత్రికి అయిన కాన్వాయ్ ప్రమాదం చెబుతోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Opposition Parties Slams On Modi Over CAA: అనూహ్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు మోదీ చేసిన పనిని మమత, అసద్, విజయన్ తదితర నేతలు ఖండించారు.
Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన కేరళ సీఎం పినరయి విజయన్.. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతేకాదు.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్ఎస్ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
Fighting in Zee Malayalam News Channel Studio Live Debate: కేరళలో సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే టీవీ స్టూడియో డిబేట్లోనే వాదనలు శృతిమించి ఇద్దరు ఘర్షణ పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.
Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
heavy rainfall in Kerala: కేరళలో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల ధాటికి నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.
Kerala Assembly: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేరళలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.
Kerala Assembly Election 2021 Results: తిరువనంతపురం: కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌కే (CM Pinarayi Vijayan) మరోసారి విజయం వరించింది. కేరళ ఓటర్లు పినరయి విజయన్‌కే మరోసారి పట్టంకట్టారు.
West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు.
Assembly Elections 2021: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఓ వైపు ఓటర్లు , మరోవైపు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేరళలోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్కలైంది. ఈ విమాన ప్రమాదం తరువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.
చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. కాగా ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో
సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌ను ధ్వంసం చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.