SSC Exams 2024: నియోజకవర్గ ప్రజలను కుటుంబసభ్యులుగా చూసుకుంటుడడంతోనే మాజీ మంత్రి హరీశ్ రావు వరుసగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. గెలవడమే కాదు రికార్డుల మీద రికార్డులు తిరగేసేలా మెజార్టీతో గెలుస్తుండడం విశేషం. ఆయన ప్రజలతో ఎలా ఉంటారో తాజాగా ఓ పరిణామం చోటుచేసుకుంది.
AP SSC Exams Schedule: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా లీకేజీ తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో ఏప్రిల్ మూడు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
AP SSC Results 2023: ఏపీలో పదో తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షల పూర్తయిన వెంటనే మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 26వ తేదీలోపు మూల్యాంకనం పూర్తిచేసి.. మే మొదటి వారంనాటికి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
AP SSC Exams Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Telangana 10th Exams 2022. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి (మే 23) పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23న మొదలయ్యే పదో తరగతి పరీక్షలు.. జూన్ 1 వరకు జరగనున్నాయి.
SSC Paper Leakage Case: పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీసు, పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ జరిగిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్టు చేశామో వివరించారు.
Ssc Exam Papers Leak: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. పరీక్ష మొదలు కాగానే రోజు ఏదో ఒక చోట ప్రశ్నాపత్నం బయటికి వస్తోంది. నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలో మరో రగడ మొదలైంది. ఇంటర్,టెన్త్ బోర్డుల తీరుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. పరీక్షల నిర్వహణ ఎందుకు విమర్శలకు దారి తీస్తోంది..? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు..? పరీక్షల బోర్డు ఏం చెబుతోంది..?
TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్ఎస్సీ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు.
Telangana: తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోవడంతో మార్పులు చేర్పులతో పాటు..ఆలస్యంగా జరగనున్నాయి పరీక్షలు.
AP govt to conduct 10th class exams in May 2021 | అమరావతి: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ తీవ్ర అయోమయానికి గురిచేసిన నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణపై ఏపీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోంది.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
కరోనా మహమ్మారి దాల్చడంతో అర్ధాంతరంగా తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేయబడ్డ పదో తరగతి పరీక్షల నిర్వహణకు తిరిగి పున:ప్రారంభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని
లాక్డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే 10th Class Exams ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. కాగా తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా మహమ్మారి ప్రభావంతో మార్చి 21 వరకు జరిగాయి. అయితే కరోనా వైరస్ రోజు రోజుకు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.