Revanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Madhya Pradesh: సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపెడింది. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్ యాదవ్ ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Who is Madhya Pradesh Next CM: మధ్యప్రదేశ్ సీఎం పీఠంపై ఎవరు కూర్చొంటారనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ అధిష్టానం సోమవారం కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయనుంది. రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు.
Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బారీ విజయం దిశగా దూసుకుపోతుంది అధికార పార్టీ బీజేపీ. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
అగ్ర కులానికి చెందిన పై మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం శృష్టించిన సంగతి తెల్సిందే! మధ్యప్రదేశ్ సీఎం కూడా పర్వేశ్ శుక్లా కళ్లు కడిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో విడుదల అయ్యాయి.. కానీ ఇపుడు ఆ వ్యక్తి పర్వేశ్ శుక్లా కాదని కొత్త వివాదానికి దారీ తీస్తుంది.
Dearness Allowance: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జూలై రెండవ దఫా డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది.
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
దేశమంతటా ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావుడి నెలకొంది. మధ్యప్రదేశ్ (madhya pradesh ) లో కూడా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు (mp bypolls 2020) జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బీహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. చివరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బాధితుడిగా మారారు.
Jyotiraditya Scindia: భోపాల్: మధ్యప్రదేశ్‌లో నూతన కేబినెట్ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ (CM Shivraj Singh Chouhan ) చౌహన్ నేతృత్వంలోని కేబినెట్లో 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి మార్చి 23న ప్రమాణస్వీకారం చేయగా.. అదే రోజు ఆయనతో పాటు ఐదుగురు నేతలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు.
మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం (Madhya pradesh political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడంతో మొదలైన రాజకీయ సంక్షోభం.. ఆయన వెంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మరింత ముదిరింది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ (BJP)లో చేరిన అనంతరం పరిణామాలు పరిశీలిస్తే.. కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath govt) ఈ కష్టాన్ని గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.