cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Mohan babu family dispute: మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సీనియర్ హీరో అత్యున్నత ధర్మాసనంను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
BRS MLAs Defected To Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని తెలంగాణ స్పీకర్ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత అని అడిగింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Supreme Court: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BRS Party Legal Fight On 10 MLAs: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించకపోవడంతో మరోసారి గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
KTR Comments Goes Hot Topic Likely 10 MLAs Suspend By Supreme Court: తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయా? కేటీఆర్ చేసిన ఎన్నికల వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి? పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఊడిపోనున్నాయా? అనే ప్రశ్నలు తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి.
Supreme court on skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ముఖ్య మంత్రికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Supreme court on ktr quash petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
SCI Recruitment 2025: లా గ్రాడ్యుయేట్ల కోసం సుప్రీంకోర్టు 90 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం. ఎంపికైతే నెలకు రూ.80 వేల వరకు ప్రాథమిక వేతనం ఇస్తారు.
Mohan babu case: సినీ నటుడు మోహన్ బాబు తాజాగా... సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. గత కొన్నిరోజులుగా మోహన్ బాబు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ పరిణామం వార్తలలో నిలిచింది.
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లలు ఆలస్యంగా చెల్లింపులపై బ్యాంకులు విధించే వడ్డీ విషయంలో అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. క్రెడిట్ కార్డ్ వడ్డీ పరిమితిని 30 శాతంగా నిర్ణయించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్డిసిఆర్సి) 2008లో ఆమోదించిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టులోని ద్విసభ్య డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
SC On Marriage System: హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదులను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినదే తప్ప వాణిజ్య ఒప్పందం కాదని ఒక వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court: దేశంలో గత కొద్దికాలంగా మందిర్ మసీదు వివాదాలు పెరిగిపోయాయి. ట్రయల్ కోర్టుల ఆదేశాలతో సున్నితమైన సమస్యలు ఎదురౌతున్నాయి. వివాదం పెరిగి పెద్దదవుతోంది. అందుకే సుప్రీంకోర్టు ఈ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధానాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babri Masjid Issue: బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి బాబ్రీ మసీదు కింద ఏ రామాలయం లేదని, తీర్పు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SC Reservations: రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Bulldozer Cases: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరైందని కాదని, ఆ అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chief Justice of supreme court: భారత 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..సంజీవ్ ఖన్నాతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.