Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. దక్షిణాదిన నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ కథానాయికగా ఇరగదీస్తోంది. చాటింది. ఇంట గెలిచి ఇపుడు తన సొంత భాష బాలీవుడ్ లో తమన్నా రచ్చ చేస్తోంది. త్వరలో హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో అభిమానులను అలరిస్తూ ఉండటం విశేషం.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ భామ అయినా.. సౌత్ నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
South Heroins Remunartions: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ భామలతో పాటు సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నారు. ముఖ్యంగా తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్ సరసన నటిస్తూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగు సహా సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ విషయానికొస్తే..
Tamannaah: తమన్నా.. ఉత్తరాది భామ అయినా..తెలుగు, తమిళం సహా సౌత్ ఆడియన్స్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఈ బ్యూటీ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంది.
Tamannaah: తమన్నా.. నార్త్ భామ అయినా..సౌత్ ఆడియన్స్ కు దగ్గరై హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Tamannaah: తమన్నా తెలుగు,హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. అంతేకాదు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 2దశాబ్దాలు పూర్తి కావొస్తోంది.అయినా.. ఇప్పటికీ తమన్నా ఏజ్ 19 దగ్గరే ఆగిపోయిందా అనే డౌట్స్ వస్తాయి ఆమె గ్లామర్ ను చూస్తే. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తమ్మూ బేబి ఫుల్ బిజీగా ఉంది.
Tamannaah: తమన్నా.. నార్త్ భామ అయినా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు కావొస్తోంది. కెరీర్ షురూలో ఎలా ఉందో ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.
Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.
Tamannaah: తమన్నా కథానాయికగా సినీ ఎంట్రీ ఇచ్చి త్వరలో 2 దశాబ్దాలు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్గా సత్తా చాటుతోంది. అంతేకాదు కథానాయికగా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు పూర్తికావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Tamannaah marriage: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెళ్లికి సిద్ధం అయిపోయింది అంటూ ఒక వార్త గత రెండు రోజుల నుంచి తెగ వినిపిస్తోంది. తమన్నా విజయ్ వర్మ తామిద్దరూ ప్రేమలో ఉన్నామని ఈ మధ్యనే మీడియా ముందర చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ తమ లవ్ లైఫ్ కి ముగింపు పలికి వివాహబంధంతో మరింత దగ్గర అవ్వాలి అనుకుంటున్నారట.
JAILER First Song: సూపర్ స్టార్ రజినీకాంత్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం జైలర్. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'కావాలంటూ.. 'సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా ముంబయి ఎయిర్ పోర్టులో కంటతడి పెట్టుకున్నారు. అభిమాని చేసిన పనికి ఈ విధంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Tollywood Heroine Tamannaah Bhatia looks beautiful in white dress. తమన్నా భాటియా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ వైట్ డ్రెస్‌లో ఏంజిల్లా మెరిపిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.