Terror Attack: పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్లో ఉగ్రదాడి జరిగింది. భారీ ఉగ్రదాడిలో ఏకంగా 27 మంది దుర్మరణం చెందారు. భద్రతా బలగాలపై విచక్షణా రహితంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajori Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పూంజ్ జిల్లాలో ఆర్మీ జవాన్ల వాహనాలపై ఉగ్రవాదులు మెరుపు దాడులు చేశారు. ఉగ్ర కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ ట్రక్కుపై దాడికి పాల్పడి ఐదుగురు భారత జవాన్లను బలి తీసుకున్నారు. సైనికుల వీర మరణంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉండగా.. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Mumbai on High Alert: ముంబయిలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసుల బస్సు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా...11 మంది గాయపడ్డారు.
Terror attack in Mali : మాలి దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 31 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు.
అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మణిపుర్‌లోని చురాచంద్‌పుర్ జిల్లాలో జరిగింది.
ఉగ్రవాద దాడితో ఆస్ట్రియా (Austria) దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోని సెంట్రల్ వియన్నా (Vienna ) లో సోమవారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వియాన్నా నగరంలోని ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రైఫిళ్లతో కాల్పులకు (Terror attack) తెగబడ్డారు.
పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (Pakistan Stock Exchange) భవనంపై సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుల్వామా తరహాలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. ఈసారి కూడా మళ్లీ పుల్వామాలోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేయడం విశేషం. కానీ ముందుగానే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
శ్రీలంక రాజధాని కోలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. సోవోయ్ సినిమా థియేటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. భద్రతాదళాల అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే తాజా పేలుడుతో భారీగా ఆస్తినష్టం జరిగింది. వ్యాన్ లో భారీగా పేలుడు పధార్ధాలు తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్సీ హెచ్చరించడంతో ఆ దేశ సీఐడీ అధికారులు బాంబు ఘటన స్థలాన్ని గుర్తించి దాన్ని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఘటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.