Yatra 2: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. 2019 లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్రలో నటించి అలరించాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది..
YS Jagan Biopic: ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ సిద్ధమౌతోంది. గత ఎన్నికలకు విడుదలైన యాత్రకు సీక్వెన్స్ ఈ ఎన్నికలకు విడుదల కానుంది.
Helicopter Crashes: హెలీకాప్టర్. ప్రయాణం ఎంత సులభమో ఇప్పుడు అంతే రిస్క్. ముఖ్యంగా పెద్దోళ్లకు వెంటాడే ఓ భయం. దేశంలో చాలామంది ప్రముఖుల్ని బలితీసుకుంది ఈ హెలీకాప్టర్ ప్రయాణమే. మొన్న వైఎస్ఆర్..నేడు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.
Nagarjuna meets AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్తో నాగార్జున భేటీలో మరో ప్రముఖ నిర్మాత, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రనిర్మాణ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి (Producer Niranjan Reddy) కూడా పాల్గొన్నారు.
Ys Sharmila: తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ సంచలనం కల్గిస్తోంది. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. మరి ఖమ్మం తరువాత షర్మిల ఫోకస్ పెట్టనున్న మరో జిల్లా ఏంటనేది ఆసక్తిగా మారింది.
ఫీజు రీయింబర్స్మెంట్ పధకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుంది. బకాయిలనే మాటే విన్పించదని ప్రభుత్వం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఉండవల్లి అరుణఅ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన విద్యాసంవత్సరంను తిరిగి ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క అడుగూ ముందుకేస్తోంది. విద్యార్దులు ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.
Nagarjuna in AP CM YS Jagan's biopic ?: మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన వైయస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ( YSR biopic Yatra ) గతేడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి వైయస్ఆర్ పాత్ర పోషించారు. మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు సినీ ప్రేమికుల నుండి మంచి ఆదరణ లభించింది.
చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ), దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy ) మధ్య ఉన్న స్నేహం గురించి, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో వారికే తెలియకుండా వారి మధ్య ఏర్పడిన రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా ( Khaleel Basha ) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr ) సతీమణి విజయమ్మ ( ys vijayamma ) రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది.
Fathers day 2020: నేడు పితృ దినోత్సవం... ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan) తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ( YSR) గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో ఉన్న ఓ ఫోటోనూ ఈ సందర్భంగా ట్విట్టర్లో షేర్ చేశారు. ఫోటోతో పాటు చేసిన పోస్ట్ ఇప్పుడందర్నీ కదిలిస్తోంది. ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.