Aadhaar Card Updates: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు లేకుండా ప్రస్తుతం ఏ పనీ జరగదు. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు ఇంట్లో కూర్చుని సులభంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం
Aadhaar Card Photo Update: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ఆధార్ కార్డు అన్నింటికీ అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి.
Aadhaar Update: ఆధార్ యూజర్లకు కీలకమైన అప్‌డేట్. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువు తేదీని యూఐడీఏఐ మరోసారి పొడిగించింది. మీరింకా పాత ఆధార్ కార్డు వినియోగిస్తుంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Update: దేశంలో ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరంగా మారింది. అందుకే ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Aadhaar Card Update: ఆధార్ కార్డు. దేశంలో ప్రతి పనికి అవసరమైంది. అన్నింటికీ ఆధారమైంది కాబట్టే ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయించుకోవాలి. గత కొద్దిరోజులుగా ఆధార్ కార్డు విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఏది నిజం ఏది కాదనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
Aadhaar Card Update: ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్‌డేట్ అవుతుండాలి. మీ ఆధార్ కార్డు పదేళ్ల పాతదైతే తప్పకుండా అప్‌డేట్ చేయించాల్సిందే. లేనిపక్షంలో ఆధార్ కార్డు పనిచేస్తుందా లేదా అనేదే ఇప్పుడు సందేహం. పూర్తి వివరాలు మీ కోసం..
Aadhaar Card: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరం. ఆధార్ లేకుంటే చాలా పనులు నిలిచిపోతుంటాయి. అటువంటి ఆధార్ కార్డు పోతే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Update: నిత్య జీవితంలో ప్రతి చిన్న పనికీ అవసరమైంది ఆధార్ కార్డు. ఆధార్ లేనిదే చాలా పనులు ముందుకు సాగవు. అందుకే ఆధార్ కార్డు అప్‌డేట్ అనేది చాలా అవసరం. అలాంటి ఆధార్ కార్డు విషయంలో కొన్ని సందేహాలు ఎప్పటికీ వస్తుూనే ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Aadhaar Card Update: ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా. ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఇంకా ఉంది. ప్రభుత్వం ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ గడువు తేదీని మరోసారి పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Update: యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేస్తోంది. ఆధార్ కార్డు అనేది దేశంలోని అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఆందుకే ఆధార్‌లో ప్రతి ఒక్కటి కచ్చితంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం..
Aadhaar Update: ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోవడం అన్ని విధాలుగా మంచిది. పుట్టిన తేదీ, చిరునామా, పేరు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవల్సి ఉంటుంది. ఇంట్లోంచే అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ.
Aadhaar Card Address Update: ఆధార్ కార్డు అనేది అన్నింటికీ ఆధారంగా మారిపోయింది. ప్రతి పనికీ ఆదార్ లేకుండా జరగని పరిస్థితి. అందుకే ఆధార్ కార్డు అప్‌డేట్ అనేది తప్పనిసరి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్ అన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు.
Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకునేవారికి గుడ్‌న్యూస్, ఉచితందా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. గత పదేళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేయనివారికి మంచి అవకాశం.
Aadhaar Update Last Date: ఆధార్ కార్డును ఫ్రీ అప్‌డేట్ చేసుకోవడానికి ఈ నెల 14న చివరి తేదీ కాగా.. తాజాగా యూఐడీఏఐ మరోసారి గడువు పెంచింది. మరో మూడు నెలలపాటు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
Free Aadhaar Update on Uidai.gov.in: గత పదేళ్లుగా ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేయని వారికి అలర్ట్. ఉచితంగా ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు మీకు గురువారం వరకు అవకాశం ఉంది. ఆ తరువాత మీరు డబ్బులు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాలి.
Aadhaar Update on Uidai.gov.in: మీరు ఆధార్‌లో ఏమైనా మార్పులు లేదా అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్ జూన్ 14వ తేదీలోపు చేసుకోండి. అప్పటివరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నట్లు UIDAI తెలిపింది. భౌతికంగా వెళ్లి అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Aadhaar Card Updates: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతీయ పౌరులకు జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది. దేశంలో ప్రతి పనికీ తప్పనిసరిగా మారిన కీలకపత్రం. ఆథార్ కార్డుకు సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ జారీ చేస్తుంటుంది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Card Update: ఆధార్ కార్డు దేశంలో ఇప్పుడు చాలా అవసరమైన డాక్యుమెంట్. అన్ని వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలంటే సులభమైన మార్గం అందించింది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
Aadhaar card Update: దేశంలో ప్రతి పనికి అత్యవసరంగా మారింది ఆధార్‌కార్డు. ఆధార్ లేకుండా చాలావరకూ పనులు జరగని పరిస్థితి. అంతటి ముఖ్యమైన ఆధార్‌కార్డులో ఫోటో నచ్చకపోతే..ఇప్పుడు దానికో ప్రత్యామ్నాయముంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.