Aadhaar Card Address Update: ఆధార్‌లో చిరునామా మార్పుకు సంబంధించి యూఐడీఏఐ నిబంధనలు సవరించింది. ఇక నుంచి ఆన్లైన్లో ఆధార్‌లో అడ్రస్‌ను సింపుల్‌గా ఛేంజ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
mAadhaar App: ఆధార్‌కార్డు ప్రతి పనికీ ఆధారంగా మారింది. అందుకే ఐడీ ప్రూఫ్‌గా పనిచేస్తోంది. ఆధార్ ఎంత కీలకమైందంటే..అన్ని రకాల సేవల్ని అందుకునేందుకు ఇదే కీలకంగా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Aadhaar Card: దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్‌కార్డు హోల్డర్లకు కీలకమైన అప్డేట్ ఇది. ఏ పనికైనా ఆధార్‌కార్డు అవసరం. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కార్డు విషయంలో కీలకమైన అప్డేట్ జారీ చేసింది.
Aadhaar Card: నిత్య జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. అదే సమయంలో మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అధికమౌతోంది. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
Aadhaar Centre: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారం ఆధార్ కార్డే. అంతగా అవసరమైన ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇప్పుడు రైల్వే స్టేషన్లలో సైతం ఆధార్ సెంటర్లు వెలుస్తున్నాయి..
Aadhaar Card: ఆధార్ కార్డు అనేది ఓ ప్రత్యేకమైన కార్డు. మీ పూర్తి వివరాలన్నీ నిక్షిప్తమయ్యే కార్డు. అందుకే దుర్వినియోగమౌతుందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. మరి ఎలా తెలుసుకోవడం, ఎలా నియంత్రించడం.
Aadhaar Update News: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. రెండు కీలకమైన ఆధార్ కార్డు సేవల్ని యూఐడీఏఐ నిలిపివేసింది. ఈ ప్రభావం నేరుగా ఆధార్ కార్డు హోల్డర్లపై పడనుంది. నిలిచిపోయిన ఆ రెండు సేవలేంటంటే...
Aadhaar Card: ఆధార్ కార్డ్ అనేది భారతదేశపు విశిష్ట గుర్తింపు కార్డు. యూఐడీఏఐ జారీ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలంటే..యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ మాత్రమే వినియోగించండి.
Ration Card Aadhar Link: రేషన్ కార్డు హోల్డర్స్ కు ముఖ్యగమనిక! రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. అయితే మీరు దానిని గడువు కంటే ముందే లింక్ చేయాలి. దాని పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.
Aadhaar-Ration Link: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే మీ కోసం ఒక ముఖ్యమైన వార్త ఉంది. రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఇది మీరు తెలుసుకోవలసినది చాలా ముఖ్యం. రేషన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది, అయితే మీరు దానిని గడువు కంటే ముందే లింక్ చేయాలి. దాని పూర్తి ప్రక్రియను తెలుసుకోండి.
Blue Aadhaar Card: నిత్యజీవితంలో ఇప్పుడొక భాగమిది. అవసరం ఏదైనా, ఎలాంటిదైనా ఆధార్‌కార్డు తప్పనిసరి. మరి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తోంది ప్రభుత్వం. అదే బ్లూ ఆధార్‌కార్డు. ఆ కార్డు ప్రత్యేకతలేంటి, ఎంతవరకూ అవసరమో చూద్దాం..
How to change your photo on Aadhaar card: ఆధార్ కార్డులపై మీ పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్స్, పుట్టిన రోజు తేదీ వివరాలు ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే ఆధార్ కార్డుపై ఫోటోను సైతం అప్డేట్ (Photo update on Aadhaar card) చేసుకునేందుకు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వీలు కల్పిస్తోంది.
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలా..ఫోన్ నెంబర్ మార్చి అప్డేట్ చేయాలంటే ఇకపై చాలా సులభం. ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో మీరే అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.