Savanna elephants: ఆఫ్రికాలోని ఏనుగులు భిన్నత్వంను కల్గి ఉంటాయని ఇటీవల సైంటిస్టులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఇతర ఏనుగులను పిలుస్తాయంట.
డేనియల్ తుఫాన్ కారణంగా ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపుగా 25 శాతం తుడిచిపెట్టుకుపోకుపోగా.. సుమారు 20 వేల మంది చనిపోయి అంచనా..
ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత భూకంపం సంభవించడంతో భవనాలు నేల మట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోగా.. ఇప్పటి వరికి 300 మందిపైగా మరణించారు.
Mysterious Death Alert: ఒమిక్రాన్ ఓవైపు ప్రపంచాన్ని చుడుతూ వస్తుంటే..మరోవైపు అంతుచిక్కని భయంకర వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఆ భయంకర వ్యాది కారణంగా ఇప్పటి వరకూ భారీ ఎత్తున మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిపై ఇప్పుడు అధ్యయనం చేస్తోంది.
Terror attack in Mali : మాలి దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 31 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు.
Fire accident in algeria: ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో దారుణంం జరిగింది. కబైలియా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగి.. 42 మంది మృత్యువాత పడ్డారు.
Marburg virus: ఆఫ్రికాలో మరో కొత్త వైరస్ బయటపడింది. అదే మార్బర్గ్ వైరస్. ఈ వ్యాధి సోకి గినియాలో ఓ వ్యక్తి మరణించాడు. ఇది చాలా ప్రాణాంతమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
Welwitschia: మొక్కలు సాధారణంగా బతికేది నెలలు లేదా సంవత్సరాలు. భారీ చెట్లైతే వందల ఏళ్లు బతుకుతాయి. మరి ఆ మొక్కకు ఉండేది రెండే ఆకులు కానీ బతికేది మాత్రం రెండు వేల సంవత్సరాలకు పైనే. ఆశ్చర్యంగా ఉందా. నిజమే
Gold Mountain In Congo | బంగారు కొండను పారతో తవ్వుతూ, సంచులలో నింపుకుంటున్న 28 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.