Shah Rukh Khan Hospitalised After KKR vs SRH Match: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో సందడి చేసిన సిన నటుడు షారూక్ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు. అనూహ్యంగా ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.
World Cup 2023 Final Effect: ప్రస్తుతంలో దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కన్పిస్తోంది. 22 ఏళ్ల తరువాత ఫైనల్స్‌లో ప్రవేశించడంతో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అన్ని దారులు అహ్మదాబాద్‌కు చేరుతున్నాయి.
Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు.
Ahmedabad not expected to produce turner for IND vs AUS 4th Test. ఇండోర్ పిచ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (జీసీఏ) అప్రత్తమమైంది.
Man Stripped Clothes On Video Call: యువతి స్వీట్‌గా మాట్లాడడంతో నమ్మి న్యూడ్ కాల్ మాట్లాడిన వ్యాపారి.. చివరి నిట్టనిలువునా మోపోయాడు. వీడియో క్లిప్‌ను అడ్డం పెట్టుకుని ఏకంగా రూ.2.69 కోట్లు వసూలు చేశారు దుండగులు. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..
BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
Union Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు రైల్వే ప్రాజెక్టులతోపాటు ఉద్యోగులకు డీఏ పెంపుపై పచ్చజెండా ఊపారు.
IPL 2022 Final GT vs RR. Most Attended Cricket Match. భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు హాజరైన క్రికెట్ మ్యాచ్‌గా ఐపీఎల్ 2022 ఫైనల్ రెకార్డులోకి ఎక్కింది.
Lizard in McDonalds: కూల్ డ్రింక్ లో బల్లి కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అహ్మదాబాద్ లోని సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. దీనిపై తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవుట్ లెట్ ను తాత్కాలికంగా మూసేశారు.
Gujarat Titans: అహ్మదాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం తమ టీమ్ పేరు 'గుజరాత్ టైటాన్స్' అని అధికారికంగా బుధవారం ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విటర్లో 'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు.
IPL New Teams 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్త ఫ్రాంఛైజీలను సొంతం చేసుకునేందుకు (IPL New Team Auction) కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్లు కుమ్మరించాయి. లక్నో జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూప్ రూ.7,090 కోట్లు.. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ రూ.5,625 కోట్లు చెల్లించాయి. ఇలా కేవలం రెండు జట్లకే కలిపి రూ.12 వేల కోట్లకు (BCCI Income From IPL) పైగా రావడం విశేషం. దీంతో వచ్చే ఏడాది పది టీమ్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
Monolith: ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోనోలిత్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో పాటు అనేక దేశాల్లో మోనోలిత్ దర్శనమిస్తున్నాయి. తాజాగా భారత దేశంలో కూడా మోనోలిత్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.