Aishwarya Rai Bachchan IIFA 2022 Pictures. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్.. ఐఫా 2022కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు.
కాలం మారుతుంది అంటారు. కానీ అందం మాత్రం ఎప్పుడూ శాశ్వతం. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలు ఎవర్ గ్రీన్ బాలీవుడ్ ( Bollywood Heroines ) తారలు నాడు ఎలా కనిపించేవారో.. నేడు ఎలా కనిపిస్తున్నారో మీరు చూడవచ్చు.
చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమానులకు శుభవార్త. కరోనాకు చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), ఆరాధ్యలు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ముంబైలోని తమ నివాసానికి చేరుకున్నారు.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)గా నిర్ధారించారు.
ముంబయి మహానగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
శనివారం రాత్రి పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే.
ఏంటండీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. కానీ నిజమండీ బాబూ..! లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఐశ్వర్యారాయ్. కానీ సినీ స్టార్ ఐశ్వర్యారాయ్ కాదండోయ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.