Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. జీ20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
Srilanka Crisis:శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనాల ఆందోళనతో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్డగోలుగా చేసిన అప్పులతోనే శ్రీలంకలో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ అప్పులు చేస్తున్నాయి. కొత్తగా అప్పు తేస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి
PM Modi to Chair All party Meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగే అవకాశం ఉంది. సాగు చట్టాల రద్దు అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
All party meeting on Afghanistan crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను అక్కడి నుంచి రక్షించి భారత్ తీసుకురావడానికే భారత సర్కారు తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సంక్షోభంపై (Situations in Afghanistan) నేడు జరిగిన అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.