Telangana BJP has taken Union Home Minister Amit Shah's visit as prestigious. On 21st of this month, Amit Shah will participate in an open meeting in Munugodu
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
CM KCR went to Delhi: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై కేంద్రం పెద్దలను కలవనున్నారు, ఇవాళ అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
MLA Komatireddy Raj Gopal Reddy reacts on joining BJP and resigning. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.
KCR Delhi Tour: తెలంగాణలో అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ పర్యటనపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాతీయ నేతనలు ఏకంగా టూరిస్టులతో పోల్చుతూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు రోజుకో టూరిస్ట్ వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. టూరిస్టులు వస్తారు.. పోతారు.. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజలకు లోకల్ అని కామెంట్ చేశారు.
PM Modi Hyderabad Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి వెళ్తారు. అక్కడ జరిగే ఐఎస్బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
Union Home Minister Amit Shah today chaired back-to-back two meetings with top brass of security and intelligence wings to review arrangements for the hassle-free Amarnath Yatra against the backdrop of recent targeted killings of Kashmiri Pandits in the Valley
Eetela Rajender Speech: ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
KA Paul vs Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు..అంతకంటే కీలకమైన చర్చకు దారి తీశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ గొప్పవాడా అనేదే ఈ చర్చ. ఆశ్చర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ..
Biplav Kumar Deb Resigns: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.