Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది అయినా అనూహ్యంగా దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. ఈ ప్రభావం వల్ల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
Big Alert In Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర, మద్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా త్వరలో తుపానుగా మారవచ్చు. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Telangana Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.