Iron Rich Foods: శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఐరన్. ఇది లోపిస్తే ఎనీమియా లేదా రక్త హీనత సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ సమస్య ఎక్కువగా గర్భిణీ మహిళలు, బహిష్ఠు మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, చిన్నారుల్లో ఉంటోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కొన్ని సులభమైన చిట్కాలతో అంత సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Anemia Remedies: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు ఏ మాత్రం లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ సమస్యల్లో అతి ప్రధానమైంది ఎనీమియా. ఎనీమియా సమస్యకు ఎలా చెక్ చెప్పాలో తెలుసుకుందాం.
Natural Drink For Anemia: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా?? అయితే ఎలాంటి మందులు వాడకుండా కేవలం ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తహీనత లోపం ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే రోజూ ఉదయం పర గడుపున ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ అండ్ స్లిమ్ అవుతారు. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Jaggery Benefits: ఇటీవలి కాలంలో రక్త హీనత లేదా హిమోగ్లోబిన్ తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎనీమియా సమస్య వెంటాడుతోంది. ఎనీమియా అనేది దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం.
Iron Requirement: మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉండగలరు. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఐరన్. వయస్సుని బట్టి ఐరన్ ఎంత అవసరం అనేది ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Hemoglobin: శరీరంలో జరిగే అంతర్గత మార్పుల వెనుక వివిధ పోషకాల లోపం కచ్చితంగా ఉంటుంది. సకాలంలో ఈ సమస్యకు పరిష్కారం కల్గించకపోతే ఆరోగ్యం విషమించే అవకాశాలున్నాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Green Tea Side Effects: గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రక్తహీనత వ్యాధితో బాధపడేవారు అసలు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Dryness Reasons: నీళ్లు తక్కువ తాగితే సాధారణంగా దాహమేస్తుంటుంది. కొంతమందికి నీళ్లు ఎక్కువ తాగినా దాహం తగ్గకపోవడం లేదా గొంతెండి పోవడం, నోరెండిపోవడం జరుగుతుంటుంది. నోరు ఎండిపోవడం తీవ్రమైన వ్యాధికి సంకేతం.
How Control Iron Deficiency: ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీనిని పాటించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Anemia: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి శరీరంలో రక్తం కొరత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు శరీరం పట్ల శ్రద్ధ వహించకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Blood Increase Food: మనలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ కింది వాటిని మీ ఆహారంలో చేర్చుకుంటే.. కేవలం 15 రోజుల్లోనే కొత్త రక్తం వస్తుంది.
Anemia For Health: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, మీరు తప్పనిసరిగా మామిడి మరియు ద్రాక్ష జ్యూస్ ను ఆహారంలో చేర్చుకోండి. ఇది మీ శరీరంలోని బలహీనతను కూడా తొలగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.