English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telugu Desam Party

Telugu Desam Party

Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!
AP Elections Latest Survey Jan 30, 2026, 02:31 PM IST
Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!
Mood Of The Nation Survey Andhra: ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఇండియా టుడే (India Today) నిర్వహించిన తాజా 'మూడ్ ఆఫ్ ది నేషన్' (Mood of the Nation) సర్వే ఫలితాల వెల్లడించింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందో స్పష్టంగా తెలియజేసింది.
Viral Video: JC Asmith Reddy Mass Dance In New Year 2026 Celebrations
New year celebrations Dec 31, 2025, 10:20 PM IST
JC Asmith Dance: న్యూ ఇయర్‌ వేడుకల్లో టీడీపీ కుర్ర ఎమ్మెల్యే హల్‌చల్‌
JC Asmith Reddy Mass Dance Video Viral: కొత్త సంవత్సర వేడుకల్లో టీడీపీ కుర్ర ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి తన డ్యాన్స్‌తో దుమ్మురేపాడు. డీజే పాటలకు అనుగుణంగా అదిరిపోయే స్టెప్పులతో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌ హల్‌చల్‌ చేశాడు. అతడు డ్యాన్స్‌ చేస్తుంటే అనుచరులు కేకలు వేస్తూ ప్రోత్సహించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
TDP vs Janasena: టీడీపీ, జనసేన ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న నాయకులు
NDA Parties Dec 15, 2025, 10:19 AM IST
TDP vs Janasena: టీడీపీ, జనసేన ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న నాయకులు
TDP vs Janasena Cold War: అధికార కూటమిలో అధిపత్య పోరు నడుస్తోందా..! టీడీపీ, జనసేన ఎంపీలకు సొంత పార్టీ నాయకులే చుక్కలు చూపిస్తున్నారు..! కూటమిలో పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వారే రాజకీయం చేస్తున్నారా..! ఓవైపు టీడీపీ ఎంపీని జనసేన నాయకులు పట్టించుకోవడం లేదు..! మరోవైపు జనసేన ఎంపీని టీడీపీ నాయకులు లెక్క చేయడం లేదు..! దాంతో కాకినాడ జిల్లాలో నేతల మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా మారింది.
TDP Clashes: శ్రీకాళహస్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.. పదవుల పంపకంలో చిచ్చు
Sri Kalahasthi Nov 16, 2025, 06:55 PM IST
TDP Clashes: శ్రీకాళహస్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.. పదవుల పంపకంలో చిచ్చు
Bojjala Sudhir Reddy vs TDP Leaders: అధికార టీడీపీలో అసంతృప్తులు తారస్థాయిలో నెలకొన్నాయి. పదవుల పంపకాలు చిచ్చు రేపుతున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి టీడీపీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమవడంతోపాటు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Chandrababu Couple Celebrates Diwali 2025 At Undavalli
Chandrababu Naidu Oct 20, 2025, 11:20 PM IST
Chandrababu: బాణసంచా చంద్రబాబు ఎలా కాల్చారో చూడండి
Chandrababu Diwali 2025: ఏపీ ప్రజలు దీపావళి పండుగను సంబరంగా చేసుకోగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. దీపాలు వెలిగించి బాణసంచా కాల్చగా.. వారి తనయుడు నారా లోకేశ్‌ మాత్రం కనిపించలేదు. చంద్రబాబు దీపావళి సంబరాల వీడియో చూడండి.
Diwali 2025: నారా లోకేశ్‌ లేకుండా దీపావళి వేడుకల్లో చంద్రబాబు దంపతులు
Chandrababu Naidu Oct 20, 2025, 09:50 PM IST
Diwali 2025: నారా లోకేశ్‌ లేకుండా దీపావళి వేడుకల్లో చంద్రబాబు దంపతులు
Chandrababu Bhuvaneshwari Couple Celebrates Diwali 2025: దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఏపీ ప్రజలు దీపావళిని సంబరంగా చేసుకోగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే నారా లోకేశ్‌ కనిపించలేదు. మీరు చూడండి.
TDP MLAs: చంద్రబాబు హెచ్చరించినా.. తొలిసారి ఎమ్మెల్యేలు మాజీలు కాక తప్పదా?
TDP MLAs Sep 23, 2025, 09:59 AM IST
TDP MLAs: చంద్రబాబు హెచ్చరించినా.. తొలిసారి ఎమ్మెల్యేలు మాజీలు కాక తప్పదా?
These TDP MLAs Went Danger Zone: ఆ జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినా ప్రజల నాడీ పట్టడంలో విఫలమవుతున్నారా..! ఎమ్మెల్యేల తీరు మార్చుకోమని సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరించినా మారడం లేదా! రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే.. వారంతా మాజీలు కావడం పక్కా అనే చర్చ జరుగుతోంది..!
Lokesh CM Post: నారా లోకేశ్‌కు ముఖ్యమంత్రి పోస్టు? పవన్‌ కల్యాణ్‌ ఊరుకుంటారా?
AP CM Post Sep 12, 2025, 07:19 PM IST
Lokesh CM Post: నారా లోకేశ్‌కు ముఖ్యమంత్రి పోస్టు? పవన్‌ కల్యాణ్‌ ఊరుకుంటారా?
Chandrababu Likely To Retire From Politics: మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కబోతోందా..! ఆయన్ను సీఎం సీటులో కూర్చోబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా..! అందుకే ఆన్ని శాఖలపై లోకేష్ పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారా..! అటు మంత్రి లోకేష్ ఢిల్లీ టూర్లు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయా..! ఒకవేళ నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి కన్ ఫర్మ్ అయితే... జనసేన పార్టీ ఊరుకుంటుందా..! ఇదే జరిగితే.. కూటమికి బీటలు ఖాయమా..! 
AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?
Pithapuram Sep 12, 2025, 07:06 PM IST
AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?
Dusshera Gift To SVSN Varma: కాకినాడ జిల్లా టీడీపీలో ఆయనో సీనియర్ లీడర్! అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును సైతం త్యాగం చేశారు! కానీ ఆయనకు ఏ పదవి దక్కడం లేదు! కానీ ఆయనకు కొత్తగా గన్‌మెన్లను కేటాయించారు! ఉన్నపళంగా సెక్యూరిటీ ఎందుకు పెంచారు! త్వరలోనే కేబినెట్ పదవి ఇచ్చేందుకే  భద్రత పెంచారా! కానీ జనసేన నేతలు మాత్రం ఇదంతా తూచ్‌ అంటున్నారా!
Malla Reddy: మళ్లీ టీడీపీలోకి ఎమ్మెల్యే మల్లారెడ్డి..? చంద్రబాబుపై ప్రశంసలు
brs party Sep 9, 2025, 12:36 PM IST
Malla Reddy: మళ్లీ టీడీపీలోకి ఎమ్మెల్యే మల్లారెడ్డి..? చంద్రబాబుపై ప్రశంసలు
Malla Reddy Likely To Join In Telugu Desam Party: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేరుతారని చర్చ జరుగుతోంది. తిరుమల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
SVSN Varma: త్వరలో పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌? పిఠాపురం వర్మకు ప్రమోషన్‌!
pawan kalyan Sep 5, 2025, 06:17 PM IST
SVSN Varma: త్వరలో పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌? పిఠాపురం వర్మకు ప్రమోషన్‌!
Chandrababu Gift To SVSN Varma: ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కోసం తన సీటును వదులుకున్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ప్రమోషన్‌ దక్కనుందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు ఏపీ ప్రభుత్వం ఓ సదుపాయాన్ని కల్పించింది. దీంతో వర్మకు పదవీ యోగం పట్టనుందని తెలుస్తోంది.
Balakrishna: 'నేను ఇంకా హీరోగా ఎదగాలి.. నాన్న స్థాయికి చేరాలి..' బాలకృష్ణ
Balakrishna Sep 4, 2025, 05:22 PM IST
Balakrishna: 'నేను ఇంకా హీరోగా ఎదగాలి.. నాన్న స్థాయికి చేరాలి..' బాలకృష్ణ
Balakrishna In Native Village Nimmakuru: తన నట జీవితంపై సినీ నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటుడిగా ఇంకా రాణించాలని.. తన తండ్రి ఎన్టీఆర్‌ మాదిరి నటించాలని పేర్కొన్నారు. స్వగ్రామంలో జ్ఞాపకాలు నెమరువేసుకుని ఆనందంగా గడిపారు.
Chandrababu: వైఎస్‌ జగన్‌ విష ప్రచారంలో చిక్కుకోవద్దు.. వారికి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌
chandrababu Sep 3, 2025, 10:26 PM IST
Chandrababu: వైఎస్‌ జగన్‌ విష ప్రచారంలో చిక్కుకోవద్దు.. వారికి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌
CM Chandrababu Strong Warning On Fake News: అసత్య ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారని వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఫేక్‌ ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రైతులు, ప్రజలకు కీలక సలహా ఇచ్చారు.
Kotamreddy: కోటంరెడ్డి హత్యకు కుట్రలో పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Somireddy Chandra Mohan Reddy Aug 30, 2025, 03:48 PM IST
Kotamreddy: కోటంరెడ్డి హత్యకు కుట్రలో పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
TDP MLA Somireddy Chandra Mohan Reddy Sensational Comments On Andhra Pradesh Police: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హత్యాయత్నం కుట్రపై ఆయన పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Disabled Pensions Cut: దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై సీఎం చంద్రబాబు ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే!
Ap Pension Scheme Aug 27, 2025, 11:35 PM IST
Disabled Pensions Cut: దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై సీఎం చంద్రబాబు ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే!
CM Chandrababu Reacts Scrapping Of Pension To Disabled: పెన్షన్లు తెచ్చింది మనమే... పెంచింది మనమేనని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ అంశంపై మాట్లాడటానికే అర్హత లేని పార్టీ విమర్శలు చేయడం దారుణంగా అభివర్ణించారు. ఎంతో చేస్తున్నామని.. చేసింది చెప్పుకుందామని తెలిపారు.
Chandrababu: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
chandrababu Aug 27, 2025, 09:44 PM IST
Chandrababu: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
CM Chandrababu Prays To Lord Ganesh: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని వినాయకుడిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నట్లు గుర్తుచేశారు.
Jr NTR Fans Attack On TDP MLA In Anantapur Police High Alert
Jr Ntr Aug 24, 2025, 06:40 PM IST
NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ దాడి
Jr NTR Fans Attack TDP MLA Office: జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ ఇంటిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. అనంతపురంలోని టీడీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ అభిమానులు ఆందోళన చేశారు.
TDP Posts: కీలక పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు.. 25 పార్లమెంటరీలకు జాబితా ఇదే
Parliamentary Seats Aug 22, 2025, 10:32 PM IST
TDP Posts: కీలక పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు.. 25 పార్లమెంటరీలకు జాబితా ఇదే
Chandrababu Naidu Released Parliamentary Committee Proposals Observers Of 25 MP Seats: కీలకమైన పదవులకు సంబంధించి టీడీపీ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి కమిటీ ప్రతిపాదనల కోసం ముగ్గురు చొప్పున పరిశీలకుల జాబితాను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Wife Nara Bhuvaneshwari Phone Call To Pulivendula ZPTC Winner
chandrababu Aug 14, 2025, 04:20 PM IST
Pulivendula ZPTC: పులివెందుల విజేతకు చంద్రబాబు భార్య ఫోన్‌ కాల్‌
Nara Bhuvaneshwari Phone Call: పులివెందుల జెడ్పీటీసీగా విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఫోన్‌ చేశారు. విజయం సాధించడంపై లతారెడ్డిని భువనేశ్వరి అభినందించారు. ఆమె కృతజ్ఞతలు చెబుతూ ఇది అందరి సహకారంతో విజయం సాధ్యమైందని లతారెడ్డి తెలిపారు.
AP Nominated Posts: ఏపీలో పొలిటికల్ నాయకులకు పండుగ.. మరో విడత 31 నామినేటెడ్ పదవుల భర్తీ
Nominated Posts Aug 12, 2025, 06:57 PM IST
AP Nominated Posts: ఏపీలో పొలిటికల్ నాయకులకు పండుగ.. మరో విడత 31 నామినేటెడ్ పదవుల భర్తీ
AP Govt Filled 31 Nominated Posts Here Full List Who Get Bumper Jackpot: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజకీయ పార్టీల నాయకులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. ఇప్పటికే పదవుల జాతర కొనసాగుతుండగా.. తాజాగా మరోసారి నాయకులకు ప్రభుత్వ పదవుల భర్తీ చేపట్టింది. ఈసారి ఎన్ని పోస్టులు భర్తీ చేసిందంటే..?
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Thailand Gunfire: థాయ్‌లాండ్‌ స్కూల్‌లో కాల్పుల కలకలం.. చిన్నారులు సహా మొత్తం 34 మంది మృతి..!
    Thailand School Shooting

    Thailand Gunfire: థాయ్‌లాండ్‌ స్కూల్‌లో కాల్పుల కలకలం.. చిన్నారులు సహా మొత్తం 34 మంది మృతి..!

  • Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..
    Telangana Municipal Elections 2026
    Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..
  • Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
    Earthquake News
    Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
  • Mars Moon Transit 2026: మహాశివరాత్రి రోజు గ్రహాల అద్భుత సంయోగం.. ఈ రాశుల వారు ఉన్నట్టుండి కోటీశ్వరులు కాబోతున్నారు!
    Mars Moon Transit
    Mars Moon Transit 2026: మహాశివరాత్రి రోజు గ్రహాల అద్భుత సంయోగం.. ఈ రాశుల వారు ఉన్నట్టుండి కోటీశ్వరులు కాబోతున్నారు!
  • Nothing Phone 3a Pro: రూ.5 వేల లోపే Nothing Phone 3a Pro ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా పొందాలంటే?
    Nothing 3a Price
    Nothing Phone 3a Pro: రూ.5 వేల లోపే Nothing Phone 3a Pro ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా పొందాలంటే?
  • BCCI: టీమ్ ఇండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ నుంచి ఎంత ఆదాయం లభిస్తుంది? కోహ్లీ, రోహిత్ లేటెస్ట్ శాలరీ డిటైల్స్!
    BCCI contract salary
    BCCI: టీమ్ ఇండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ నుంచి ఎంత ఆదాయం లభిస్తుంది? కోహ్లీ, రోహిత్ లేటెస్ట్ శాలరీ డిటైల్స్!
  • Washing Machine: రూ.10 వేలకే realme టెక్‌లైఫ్ వాషింగ్ మెషన్.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఛాన్స్‌ మీ కోసమే!
    Washing Machine Offers
    Washing Machine: రూ.10 వేలకే realme టెక్‌లైఫ్ వాషింగ్ మెషన్.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఛాన్స్‌ మీ కోసమే!
  • Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
    Manasantha Nuvve Re-Release
    Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
  • Moto G57 Power 5G: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13 వేల భారీ తగ్గింపుతో Moto G57 Power ఫోన్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు!
    Motorola G57 Power 5G
    Moto G57 Power 5G: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13 వేల భారీ తగ్గింపుతో Moto G57 Power ఫోన్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు!
  • Snakes Romance Video: వామ్మో.. నడిరోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..
    Snake Video
    Snakes Romance Video: వామ్మో.. నడిరోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x