Jagan Serious on Chandrababu Naidu over PRC Protest: చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమ్మెకు దిగడం లేదనే అక్కసుతో కామ్రేడ్లను రెచ్చగొడుతున్నారంటూ జగన్ సీరియస్ అయ్యారు.
AP PRC Issue: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ఏర్పడిన పీఆర్సీ వివాదం ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసి రేపు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.
AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణైంది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన విజయాలేంటి, కొత్త పీఆర్సీ జీవోకు, ఇప్పటికి ఏం వ్యత్యాసం వచ్చిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
CM YS Jagan on Chalo Vijayawada: తాజాగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఎలా విజయవంతం అయ్యిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో వీరిద్దరి భేటీ జరిగింది.
BVS Ravi comments on AP Government: ఏపీలో పీర్సీ జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న ఉద్యోగులకు ఇప్పుడు పలు రంగాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ మేకర్ బీవీఎస్ రవి ఒక ట్వీట్ చేశారు.
Ram Gopal Varma reacts on Chalo Vijayawada: ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమవడంపై రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఏపీ ఉద్యోగులకు ఆయనో సలహా కూడా ఇచ్చారు.
Chalo Vijayawada: ఏపీలో 'ఛలో విజయవాడ' హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. పీఆర్సీ రద్దుకు డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 3) 'చలో విజయవాడ' కార్యక్రమానికి పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను నిర్బంధిస్తున్నారు.
APSRTC Employees Strike: ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఏపీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన మెమోరాండంను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు అందజేశాయి.
AP govt orders to Treasury employees: ఏపీ ట్రెజరీ సిబ్బంది ఈ ఆదివారం విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
AP govt hikes employees HRA: ఇటీవలి పీఆర్సీలో హెచ్ఆర్ఏ శ్లాబులపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను చల్లబరిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఆర్ఏని పెంచుతూ తాజాగా జీవో విడుదల చేసింది.
AP New Districts News: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త జిల్లాల ప్రకటనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఆందోళనలతో పాటు గుడివాడ క్యాసినో వ్యవహారాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
AP PRC Issue: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదంపై ఉద్యోగ సంఘాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ఘమయ్యే పరిస్థితి కన్పిస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.