Dancer Yamini Krishnamurthy Passed Away: భారత నాట్య రంగానికి విశేష సేవలు అందించిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె మృతికి దేశ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
HD Kumaraswamy Health Condition Normal: జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి అస్వస్థతకు గురయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Sadhguru Jaggi Vasudev: ఈశా ఫౌండెషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీవాసుదేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రాణాంతకమైన బ్రెయిన్ సర్జీరీ తర్వాత ఢిల్లీలోని ఆస్పత్రి నుంచి ఎట్టకేలకు సర్జీరీ విజయవంతగా పూర్తిచేసుకుని, కోలుకున్నారు. దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
kaikala satyanarayana health update: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె రమాదేవి స్పందించారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. దయచేసి ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Kaikala Satyanarayana hospitalised : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Golden Hour: గోల్డెన్ అవర్. వైద్య రంగంలో కీలకంగా పరిగణిస్తారు. సకాలంలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చగలిగే సమయం. ఇదే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్‌కు గోల్డెన్ అవకాశంగా మారింది.
Sourav Ganguly Health Condition Updates: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ నెలలో రెండో పర్యాయం ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జనవరి 27న మాజీ కెప్టెన్ గంగూలీ చేరారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు అపోలో వైద్యులు (Rajinikanth hospitalised) డిశ్చార్జ్ చేశారు.
రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని (Rajinikanth hospitalised) నిపుణులైన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ఇంకా ఒక్కరోజే ఉంది. ఈ సమయంలో టెన్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ సడన్ గా అపోలో హాస్పిటల్ లో అన్నాడీఎంకే చీఫ్ జయ చనిపోవడానికి ముందు ఎలా ఉందేదో తెలియజేస్తూ ఒక ఫుటేజీ విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.