Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో భారీగా కొలువులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియామకం జరిగింది. డీజీపీ బాథ్యతల్నించి తొలగించిన తరువాత ప్రభుత్వం కొత్త బాథ్యతలు అప్పగించింది.
Military College for Girls: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. అడ్మిషన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఆటంకం కలిగింది. ఏపీ హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ప్రకారం రేపట్నించి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
AP JOBS Good News: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 8 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
APPSC Group 1 Mains Exam 2020 Date: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు (AP Group-1 Mains Exam) ఇటీవల ఖరారైంది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కమిషన్ సభ్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల (AP Group-1 Mains Exam Schedule) షెడ్యూలు ఖరారైంది. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు.
APPSC Group-2 Result : రెండేళ్ల కాల వ్యవధిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇంకా ఖాళీలు ఏమైనా ఉంటే వాటికి మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు APPSC అధికారులు చెబుతున్నారు.
AP Group 1 Prelims Results | ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు (APPSC Group 1 Results) వచ్చేశాయ్. ఈ మేరకు ఏపీలో నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల తాజా జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో అందుబాటులో ఉంచింది.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (AP Group-1 Mains Exam Postponed) ఊహించిటనట్లుగానే మరోసారి వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఏపీ గ్రూప్-1 నిర్వహించాల్సి ఉంది.
(AP Junior Lecturer Posts Result) పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అక్టోబర్ 20న వెల్లడించింది.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు (APPSC Group 1 Mains Hall Tickets 2020 Download)ను విడుదల చేసింది. ఏపీ గ్రూప్-1 అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ (AP) గ్రామ, వార్డు సచివాయ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. సెప్టెంబరు నెలలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష కీపై ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈ నెల 3లోగా చెప్పాలని అభ్యర్థులకు సూచించింది.
COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.