Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Astrology: వృషభరాశిలో త్వరలో బుధాదిత్య రాజయోగం సృష్టించబడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని ధన లాభాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: మరో రెండు రోజుల్లో అంగారకుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కుజుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Planets Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. నిర్ణీత కాలంలో గ్రహాలు వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ గ్రహాల గోచారం ఆధారంగా నిర్ణయమౌతుంది
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Lucky zodiacs: సంపదకు అధిదేవత అయిన కుబేరుడు మూడు రాశుల వారిపై ఎల్లప్పుడూ తన ఆశీస్సులను కురిపిస్తాడు. వీరికీ దేనికీ లోటు ఉండదు. కుబేరుడి యెుక్క ఫేవరెట్ రాశులేంటో తెలుసుకుందాం.
Grah Gochar 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు, అంగారక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Vipreet Rajyog effect: ఏ వ్యక్తి జాతకంలో వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుందో వారి దేనికీ లోటు ఉండదు. కుండలిలో ఆరవ, అష్టమ, పన్నెండవ గృహాల అధిపతులు కలయిక ఏర్పడినప్పుడు ఈ యోగం రూపొందుతుంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Mangal Gochar 2023: ఈ నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు షడష్టక యోగం చేస్తున్నాడు. ఈ సమయం కొందరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Uday 2023: మరో 9 రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ ఖగోళ సంఘటన కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Jyeshta Masam Precautions: హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసానికి ప్రత్యేకత ఉంది. వేసవికాలంలో ఈ నెల ఎండలు మండుతుంటాయి. ఈ సమయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే జేష్ఠమాసం అప్రమత్తంగా ఉండాలి.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: వచ్చే నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.