High Tension At Kadapa: కడపలో బక్రీద్ పండగ వేళ కలకలం రేగింది. పండగ సందర్భంగా కుర్బానీ కోసం దాదాపు 100 ఆవులను ఒకేచోట సిద్ధం చేశారన్న ఆరోపణలు ఇందుకు కారణం. విశ్వహిందూ పరిషత్ గోరక్షక సమితి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కడప నగరంలో కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు పలు చోట్ల గోవులను స్వాధీనం చేసుకున్నారు.
Tomorrow And Day After Tomorrow Two Days Holiday For Schools And Banks Govt Offices: భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు రెండు రోజుల పాటు సెలవులు లభించాయి. బక్రీద్తోపాటు ఆదివారం కూడా కలిసిరావడంతో పండుగ సెలవులు వచ్చేశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
BJP MLA Raja singh: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో స్వపక్షంలో విపక్ష నేతగా ఆ పార్టీ నేతలను బహిరంగంగా విమర్శిస్తున్న రాజా సింగ్ పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకోనుందా..? పార్టీ లక్ష్మణ రేఖను దాటి ఆయన చేస్తోన్న వ్యాఖ్యలకు వివరణ కోరనుందా.. ? మొత్తంగా తెలంగాణలోని బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్న ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దం చేసుకుందా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Raja singh: బక్రీద్ సందర్భంగా గోవధపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజాసింగ్ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో బక్రీద్ సందర్భంగా బహిరంగంగా ఆవు దూడలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ లేదా ఈదుల్ అజ్హా పండుగ రేపు అంటే జూన్ 17న ఉంది. ఇవాళ అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. రేపు ఇండియా సహా ఇతర దేశాల్లో జరగనుంది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రుల కోసం కొన్ని అద్భుతమైన రెసిపీస్...
Hajj 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్ర తీర్ధక్షేత్రమైన మక్కాలో హజ్ యాత్ర ప్రారంభమైంది. జూన్ 13నుంచి జూన్ 19 వరకూ హజ్ జరుగుతుంది. మొత్తం 40 రోజుల యాత్ర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి పెద్దఎత్తున ముస్లింలు హజ్ యాత్రకై మక్కా సందర్శిస్తుంటారు.
Two Days Holidays On June 17th And 25th For Bakrid In Telangana: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ రోజుతోపాటు మరో రోజు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Bank Holidays June 2024: మరి కొద్దిరోజుల్లో మే నెల ముగియనుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించి.. ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ ప్రార్థనల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
Wishes for Bakrid and Quotes: ఇస్లామిక్ కేలండర్లో అత్యంత ముఖ్యమైంది ఈద్ అల్ అదా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వేడుక ఇది. హజ్ యాత్రకు ముగింపు ఈ పండుగ. ప్రపంచవ్యాప్తంగా భక్తులు మక్కా యాత్రకు తరలివచ్చే సందర్భమిది.
BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
ముస్లిముల పర్వదినం బక్రీద్ సెలవు విషయంలో చిన్న మార్పు మళ్లీ చోటుచేసుకుంది. ఆగస్టు 22 తేదినే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం.