Bank of Baroda Recruitment 2026: బ్యాంక్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా 104 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే వీటిలో కొన్ని ఉద్యోగాలకు 45 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న మొదలు కాగా.. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 16, 2026 వరకు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
RBI Assistant Jobs 2026: బ్యాంక్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. కాగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
UCO Bank Jobs 2026: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. యూకో బ్యాంక్‌లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి ఫిబ్రవరి 2 చివరి తేదీగా ప్రకటించారు.
Bank Jobs 2025: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి గుడ్‌న్యూస్. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈరోజే చివరి తేది అప్లయ్ చేసుకోవడానికి.. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి.
UCO Bank Jobs 2025: యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO Bank) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 532 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 8 ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30, 2025వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ నవంబర్ 5 కాగా.. ఆన్లైన్ రాత పరీక్ష తేదీ నవంబర్ 9.
Indian Bank Recruitment 2025: డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
SBI Recruitment 2025: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను ప్రకటించింది.
Canera bank marketing jobs 2025: డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వూ ద్వారానే జాబ్ పొందేందుకు.. కెనరా బ్యాంక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రెయినీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
T-SAT Online Special Coaching : బ్యాంకులో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు టీశాట్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించే టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకూ స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందిస్తోంది . దేశ వ్యాప్తంగా నిర్వహించే ఐ.బి.పి.ఎస్ పోటీ పరీక్షలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు షెడ్యూలు ఖరారు చేసింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ రాబోతోంది. జీతాలు, పెన్షన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం త్వరలోనే రాబోతోంది. 2026 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీతాలు కూడా 30 నుంచి 34శాతం పెరగనుంది. అయితే 8వ వేతన సంఘం అమలు తర్వాత కెనరా బ్యాంక్ క్లర్క్ జీతం నెలకు దాదాపు రూ.60,000 నుండి రూ.70,000 వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతం గణనీయంగా పెరుగుతుంది.
IOB Jobs: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి బిగ్ అప్డేట్ ఇది. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Canara Bank Recruitment: బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కెనరా శుభవార్త వినిపించింది. బ్యాంకు తాజాగా స్పెషలిస్టు ఆఫీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
UBI SO Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త వినిపించింది. ఆ బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఒకసారి ఈ ఉద్యోగానికి ఎంపికైతే దాదాపుగా రూ.లక్ష జీతం పొందుతారు.
SBI Recruitment 2022: బ్యాంకింగ్ ఉద్యోగాలకోసం ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్, ఎస్బీఐ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
SBI CBO Recruitment 2021 : ఎస్బీఐ 1226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ విధానం గురించి వివరాలు.
BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి ఎటువంటి రాతపరీక్ష లేదు.
Bank Jobs Notification 2021: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
IBPS RRB Notification 2021:నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
IDBI Bank SO Recruitment 2020:ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతంశుభవార్త చెప్పింది. 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడీబీఐ.
Bank jobs: బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారా..అయితే ఇది మీకు శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మరింకేం..ఆ ఉద్యోగాల అర్హత ఇదీ..