Basara IIT: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వెళుతున్నారు.
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో కలకలం రేగింది. తన హాస్టల్ రూమ్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న సురేష్ విద్యార్థి తన రూమ్ లో ఉరి వేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు
Basara IIIT: సరస్వతి నిలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏదో ఒక సమస్య వెలుగుచూస్తూ క్యాంపస్ లో కల్లోలం స్పష్టిస్తోంది. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతున్న నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా మరో కలకలం రేగింది. క్యాంపస్ లో గంజాయి లభించింది. ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్యాంపస్ మెస్ కాంట్రాక్టు సంస్థపై కేసులు నమోదు చేశారు.
Negotiations with Basara Triple IT students have finally been successful. With that, the students withdraw their concern at around 12.30am on Monday. Minister Sabita Indrareddy announced that she would attend the classes with assurance
Negotiations with Basara Triple IT students have finally been successful. With that, the students withdraw their concern at around 12.30am on Monday. Minister Sabita Indrareddy announced that she would attend the classes with assurance
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఏడవరోజు విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా క్యాంపల్ మొయిన్ గేట్ దగ్గర భైఠాయించారు. సమస్యల పరిష్కారంపై సీఎంవో నుంచి లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
Revanth Reddy: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వరుసగా మూడవరోజు విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు.
BASARA IIIT PROTEST: సరస్వతి నిలయం రణ క్షేత్రంగా మారింది. నిరసనలతో మార్మోగుతోంది. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి వద్ద రెండవ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ తో పాటు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు అద్యాపక సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.