Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గాంధీభవన్ వేదికగా కోల్డ్ వార్ బహిర్గతమైంది. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Revanth Reddy: ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు.
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Congress party leader Bhatti Vikramarka said that a state level Chintan camp was being organized in Kesar on June 1 and 2. Bhatti said that Sonia Gandhi will work hard to fulfill the goal set by the state of Telangana
Bhatti Comments: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తాజా రాజకీయాల పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రెండురోజులపాటు చింతన్ శివిర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Congress party leader Bhatti Vikramarka said that a state level Chintan camp was being organized in Kesar on June 1 and 2. Bhatti said that Sonia Gandhi will work hard to fulfill the goal set by the state of Telangana
Congress party leader Bhatti Vikramarka said that a state level Chintan camp was being organized in Kesar on June 1 and 2. Bhatti said that Sonia Gandhi will work hard to fulfill the goal set by the state of Telangana
Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. శాసనసభ పూర్తి అప్రజాస్వామికంగా..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
Telangana CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచరీ పార్టీ సమావేశం హైదరాబాద్ తాజ్ దెక్కన్ హోటల్లో జరిగింది. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అధికార టీఆర్ఎస్ పార్టీని అవసరమైతే వీధుల్లో ఎండగట్టాలని పీసీసీ నేతలు నిర్ణయించారు.
CLP Leader Bhatti Vikramarka : సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోతుండగా, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు పడ్డట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.