Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే...
TDP President Chandrababu Naidu slams AP CM YS Jagan: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' సినిమాపై ఏపీలో ఆంక్షల విధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 'పవర్ స్టార్' బిరుదును తానకు వద్దని ఓ రాజకీయ సమావేశంలో చెప్పిన ఆయన.. 'భీమ్లా నాయక్' సినిమాలో దాన్ని నిజం చేశారు. 'పవర్ స్టార్' అనే బిరుదు లేకుండానే పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.
Manchu Manoj about Bheemla Nayak Movie: టాలీవుడ్ ప్రముఖులు సైతం 'భీమ్లా నాయక్'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్' సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శన చేస్తున్న థియేటర్లలు అన్నీ అభిమానులతో సందడిగా నెలకొన్నాయి. సెలబ్రిటీలు సైతం సినిమా చూసి రివ్యూలు ఇస్తున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం.
Bheemla Nayak OTT: భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పుడే ఓటీటీలో సినిమా విడుదలపై అంచనాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Bheemla Nayak Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'భీమ్లా నాయక్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భీమ్లా నాయక్ రివ్యూ ఓసారి చూద్దాం
Pawan Kalyan Movie Bheemla Nayak hits Theaters: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. శుక్రవారం 'భీమ్లా నాయక్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
Minister KTR speech at Bheemla Nayak Pre Release event: భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా హాజరైన మంత్రి కేటీఆర్.. ఈ ఈవెంట్లో వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందించే విషయమిది. పవన్ అంటే తనకెందుకు ఇష్టమో..ఎప్పటి నుంచి ఇష్టమో తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వివరించారు. ఆ కారణమేంటో మనమూ చూద్దాం
Bheemla Nayak Pre Release Event Live Link: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ప్రారంభమైంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లలేని అభిమానులు ఈ ఈవెంట్ లైవ్‌ని ఆన్లైన్లో వీక్షిస్తున్నారు.
Bheemla Nayak in USA: భీమ్లా నాయక్ మేనియా ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా తాకింది. ఈ సినిమా అమెరికా వ్యాప్తంగా 400కు పైగా థియేటర్లలో, 3000కు పైగా స్క్రీన్ ల్లో ప్రదర్శించబడుతోంది.
Bheemla Nayak Pre-Release Event: 'భీమ్లా నాయక్' మేనియా మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ 'భీమ్లా నాయక్ పోస్టర్' గుడిలో పెట్టి మరీ పూజలు చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Bheemla Nayak Movie have 5th Show in Telangana: పవన్ కల్యాణ్ తాజాగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ విషయం తెలుసున్న పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Samyuktha Menon Photos: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని హీరోయిన్ సంయుక్త మేనన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు ఏవో మీరే చూసేయండి.
Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజైన 13 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ దక్కించుకున్న సినిమా ట్రైలర్ గా 'భీమ్లా నాయక్' నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.