BiggBoss 5 Telugu Grand Finale: అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మరి కొద్దిరోజుల్లో ముగియబోతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమౌతోంది. ఈసారి గ్రాండ్ ఫినాలే అతిధులెవరో తెలుసా.
Bigg Boss Show Weekend Guest: బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వీకెండ్ ఊహించని అతిథి సందడి చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా సినీ సెలబ్రిటీలే గెస్టులుగా వచ్చే ఈ షోకి... తొలిసారి ఓ రాజకీయ నాయకుడు గెస్ట్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు...
Bigg Boss Telugu 5: టాప్-5కు చేరే ఫైనలిస్ట్‌లు ఎవరో ఈ వీకెండ్ తేలిపోనుంది. శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.
Bigg Boss 5 Title Winner: బిగ్‌బాస్ 5 సీజన్ తుది అంకానికి కౌంట్ డౌన్ మొదలవడంతో టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై అటు ప్రేక్షకుల్లో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్ బాస్-5కు సంబందించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్‌లోకి స్టార్ యాంకర్ రవి రీఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రవి హౌస్ నుంచి బయటకు రావడం చాలా నాటకీయంగా జరిగిన విషయం తెలిసిందే.
Allu Arjun To Enter Bigg Boss House : బన్నీ కూడా ప్రమోషన్స్ చేయడంలో మరింత బిజీ కానున్నారు. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప మూవీ ప్రమోట్ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్లో ఈ మూవీని బాగా ప్రమోట్ చెయ్యాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు స్వయంగా అల్లుఅర్జున్నే రంగంలోకి దిగుతున్నారట.
Neha Bhasin lashes out at trolls : బాలీవుడ్ లో పేరు పొందిన సింగర్లల్లో నేహా భాసిన్ కూడా ఒకరు. సోషల్ మీడియాలోని చాలా మంది నెటిజెన్స్ ఆమెను అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ట్రోల్స్‌కు ఆమె సమాధానమిచ్చింది.
Bigg boss Telugu 5: బిగ్ బాస్ షోలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లు ఒకరికొకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు సిరి-షణ్మూల మధ్య స్నేహం హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తోంది.
Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న షో..‘బిగ్‌బాస్’. 5వ సీజన్ కు ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నామినేషన్ల పర్వంతో వేడెక్కిన హౌస్‌లో ఈ రోజు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఎలా ఉందంటే...
Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. టాస్క్ లు కోసం హౌస్ మేట్స్ పడుతున్న కష్టాలు మూమూలుగా లేవు. తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లకు ఆకలి కష్టాలు ఏంటో తెలియజేశాడు.
Anchor Vishnu Priya to enter Bigg Boss house: బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వినిపిస్తున్న పేర్ల జాబితాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ సీజన్ 5లో నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. తాజాగా విడుదలైన ప్రోమో రణరంగాన్ని తలపించింది. నటరాజ్ మాస్టర్, లోబోలతో కంటెస్టెంట్లకు చిన్నపాటి యుద్ధమే జరిగిందని తెలుస్తోంది.
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో తనతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్మూని సిరి నిలదీసింది. తర్వాత ఏం జరిగిందంటే..
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5..రెండు వారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్ ఉమాదేవి ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అనుకున్నట్టుగానే అదే జరిగింది.
Salman Khan: హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌కు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా హౌజ్‌లో వేడుకలు జరిగినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతోంది.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి తొలి వారం ఎలిమినేట్ అయిన సరయు..షణ్ముఖ్ జస్వంత్ పై సంచలన ఆరోపణలు చేసింది. తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాలను బయటపెట్టింది.
Nagarjuna said I watched all the Kajal videos : బిగ్‌బాస్ హౌజ్‌ను కాస్త కూల్ చేసేందుకు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వచ్చేశారు. నాగార్జున బిగ్‌బాస్ హౌజ్‌లోని స్క్రీన్‌పై కనపడగానే హౌజ్‌మేట్స్ లోని ఫిమేల్ కంటెస్టెంట్ల అంతా గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అంటూ పాట అందుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.