Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.
Sreemukhi: శ్రీముఖి ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు తెలుగులో టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అతడు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sreemukhi: శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కార్యక్రమం ఏదైనా తన చిరునవ్వులతో ఈ ప్రోగ్రామ్‌ను హిట్ చేయడం శ్రీముఖి స్లైల్. ఎపుడు తన ముఖంపై చెరగని చిరునవ్వు శ్రీముఖిని టాప్ యాంకర్‌గా కొనసాగేలా చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్‌లో కూడా కిర్రాక్ పుట్టిస్తూ వావ్ అనిపిస్తోంది.
Ashu Reddy: బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న హీరోయిన్‌కు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ బ్యూటీ పరిస్థితి.
Sreemukhi: శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్‌గా సత్తా చూపిస్తోంది. అంతేకాదు ఎపుడు ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్. ఎపుడు ముఖంపై చెరగని చిరునవ్వు శ్రీముఖిని టాప్ యాంకర్‌గా కొనసాగేలా చేస్తోంది. తాజాగా వాలుజడతో కనిపించి కవ్వించే ప్రయత్నం చేస్తోంది.
Bigg Boss - Gutam Krishna: తెలుగులో బిగ్‌బాస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయా కంటెస్టెంట్స్ కొన్ని రోజులు పాటు లైమ్‌లైట్‌లో ఉంటారు. ఈ అవకాశాన్నే వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కోవలో ఎంతో మంది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హీరోలుగా తమ లక్ పరీక్షించుకున్నారు. తాజాగా గౌతమ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Attack on Shakeela: నటిగా ప్రేక్షకులకు వినోదం పంచిన షకీల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌లో కొన్ని వారాలు ఉండి సందడి చేశారు. అప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అల్లారుముద్దుగా చూసుకున్న పెంపుడు కూతురే షకీలాపై దాడి చేసింది. తన సొంత తల్లిని తీసుకునివచ్చి దాడికి పాల్పడడంతో వీరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది
Bigg Boss Amardeep: బిగ్ బాస్ హౌస్ లో ఎంత నెగిటివ్ అయ్యాడో.. బయట అంతే క్రేజ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్ చౌదరి. తాజాగా ఇతడిపై ఏకంగా పుస్తకమే రాసేశాడు ఓ అభిమాని. నిజమైన ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదే కదా.
Bigg Boss OTT: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అదే ఊపులో నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సీజన్ తో రాబోతుంది బిగ్ బాస్ టీమ్. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Pallavi Prasanth Case Update: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో 12 మంది మేజర్లుకాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించున్నారు పోలీసులు.
Bigg Boss Shivaji: హీరో శివాజీ బిగ్ బాస్ చాణక్యూడిగా గుర్తింపు పొందాడు. 105 రోజులపాటు హౌస్ లో ఉన్న శివాజీ పారితోషికం ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అతడు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. ఫినాలే జరగడానికి కొద్దిగంటల ముందే విన్నర్ ఎవరనేది లీక్ అయింది. అందరూ ఊహించినదానికి భిన్నంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Bigg Boss 7 Winner: నేటితో బిగ్ బాస్ తెలుగు సీజన్ 07కు శుభం కార్డు పడనుంది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ప్రైజ్‌మనీ ఎంత ఉండబోతుందనే విషయంలో నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
BB 7 Telugu final voting: బిగ్ బాస్ 7 తెలుగు ఆఖరికి వచ్చేసింది. విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. మరికాసేపట్లో ఓటింగ్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టైటిల్ ఎవరో కొడతారనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Bigg Boss 7 Day 88: బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్పుడే 88వ రోజుకి వచ్చేసింది. కాగా ప్రస్తుతం టికెట్టు ఫినాలే జరుగుతూ ఉండగా ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రం అదరగొడుతున్నారు. ఇంతకీ వారెవరూ.. అలానే ఈ సీజన్ లో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అనే విషయాలని ఒకసారి చూద్దాం
Bigg Boss Season 7 Telugu Updates: బిగ్ బాస్ సీజన్ 7 వారాలు గడుస్తున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. 12వ వారంలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఆడియన్స్‌ను అలరించింది. ఇక గౌతమ్ కృష్ణ తన తెలివి తేటలతో హౌస్మెట్స్ అందరినీ షాక్‌కు గురి చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.