Allu Arjun in Bigg Boss : పుష్ప మూవీ కోసం బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్న అల్లు అర్జున్‌

Allu Arjun To Enter Bigg Boss House : బన్నీ కూడా ప్రమోషన్స్ చేయడంలో మరింత బిజీ కానున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో పుష్ప మూవీ ప్రమోట్‌ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్‌లో ఈ మూవీని బాగా ప్రమోట్‌ చెయ్యాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు స్వయంగా అల్లుఅర్జున్నే రంగంలోకి దిగుతున్నారట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 10:03 PM IST
  • పుష్ప మూవీతో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌
  • మరికొన్ని రోజుల్లో పుష్ప మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్
  • బిగ్‌బాస్‌ లో అల్లు అర్జున్ స్పెషల్‌ ఎంట్రీ
 Allu Arjun in Bigg Boss : పుష్ప మూవీ కోసం బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్న అల్లు అర్జున్‌

Allu Arjun to enter Salman Khan hosted show Bigg Boss 15 Pushpa Movie Promotions : ఐకాన్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప మూవీతో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో పుష్ప మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయనుంది. బన్నీ (Bunny) కూడా ప్రమోషన్స్ చేయడంలో మరింత బిజీ కానున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో (Pan India level) పుష్ప మూవీ ప్రమోట్‌ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్‌లో (Bollywood) ఈ మూవీని బాగా ప్రమోట్‌ చెయ్యాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు స్వయంగా అల్లుఅర్జున్నే (Allu Arjun) రంగంలోకి దిగుతున్నారట.

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో అల్లు అర్జున్ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట. పుష్ప ప్రమోషన్స్‌లో (Pushpa Promotions‌) భాగంగానే అల్లు అర్జున్ (Allu Arjun) ఈ షోలో సందడి చేయనున్నారు.

Also Read : Shiva Shankar Master passes away : డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ ఇకలేరు

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News