Manas wedding: సీరియల్ ద్వారా, ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మనకు బాగా దగ్గరైన నటుడు మానస్.. ఈ మధ్యనే విజయవాడ అమ్మాయి శ్రీజా తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఒక ఇంటివాడు అయిపోయాడు. ఇక నిన్న జరిగిన మానస పెళ్లి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Pallavi Prasanth Vs Arjun Ambati in Bigg Boss Telugu 7: ఈ వారం నామినేషన్స్ ఫైట్ ఓ రేంజ్లో జరిగింది. శోభా శెట్టి నోరు జారడంతో వెంటనే పాయింట్ పట్టుకుని పరువు తీశాడు. పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు.
Tasty Teja Remuneration For Bigg Boss: బిగ్ బాస్ అప్పుడే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ మధ్య మొత్తం ఫిమేల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా.. గత వారం నుంచి మాత్రం మెల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ కాగా ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నారు. ఈ నేపథ్యంలో టేస్టీ తేజ తీసుకున్న నిర్ణయం రెమ్యూనరేషన్ అనే ఒక వార్త వైరల్ అవుతోంది..
Bigg Boss Telugu 7 elimination: గత సీజన్లతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కొనసాగుతోంది. ఉల్టా పుల్తా అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సీజన్ లో నిజంగానే అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈవారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఇంకొకరు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
Balakrishna: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ హవా నడుస్తోంది. వెండి ధర పైన అలానే బుల్లితెర పైన రెండిట్లో కూడా ఆయన ప్రేక్షకులను విపరీతంగా అల్లరిస్తున్నారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేశాడు ఈ హీరో. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ షో తో పాటు మరో పాపులర్ షో కోసం కూడా బాలకృష్ణ అని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం
BB 7 Updates: గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యారు. అయితే మనోడు కెప్టెన్ అవ్వడంతో శివాజీ కీ రోల్ పోషించాడు. అసలు గౌతమ్ ఎలా కెప్టెన్ అయ్యాడు? ఇందులో శివాజీ పాత్ర ఏంటి? శోభా శెట్టి సైకో శెట్టిలా ఎందుకు మారింది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
BB 7 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 07 రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. అయితే ఈసారి ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
BB 7 updates: తెలుగు బిగ్ బాస్ ఊహించని రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. ప్రోమోలు కట్ చేసే విధానం, కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టే విధానంతో ఆడియెన్స లో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఎనిమిదో వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?
BB 07 Telugu Elimination: బిగ్ బాస్ లో నిన్న దసరా సంబంరాలు అంబరాన్నింటాయి. ఈ వారం ట్విస్ట్ లేకుండా ఊహించనట్టే మరో అమ్మాయి హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఏడో వారం ఎవరు వెళ్లిపోయారంటే..
BB7 latest: బిగ్ బాస్ 7 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఈ వారం ఎవరూ హౌస్ నుంచి వెళ్లిపోతారా అని అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొని ఉంది.
Bigg Boss: నామినేషన్ అనేది బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతివారం జరిగే ఒక ప్రక్రియ. కానీ 8 వారాల నుంచి ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ నామినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇలా ఎన్ని వారాలు ఈ కంటెస్టెంట్ తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి రెండు వారాలు అయితే సరే కానీ ఏకంగా 8 వారాలు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం..
BB 7 Updates: మార్నింగ్ ప్రోమోలో రైతు బిడ్డకు షాకిచ్చిన బిగ్ బాస్.. తాజా ప్రోమోలో అమర్ దీప్ ను ఆటాడుకున్నాడు. అంతేకాకుండా మిగతా వారికి కూడా చుక్కలు చూపించాడు.
BB 7 wild card Entries: ముందుగా నాగార్జున చెప్పినట్లే బిగ్ బాస్ సీజన్ 07 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఈసారి భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
BB 7 latest Promo: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే మూడో కంటెస్టెంట్స్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ కు ఎనర్జిటిక్ స్టార్ రామ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
BB 7 Telugu: తెలుగు బిగ్ బాస్ 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రియాంక్, యావర్ కు మధ్య జరిగిన గొడవ, యావర్ ఏడుస్తున్న తన బాధలను శివాజీతో చెప్పుకోవడాన్ని చూపించారు.
Bigg Boss 7 Telugu: తక్కువ మంది కంటెస్టెంట్లతోనే షో పై ఆసక్తిని పెంచేశాడు బిగ్ బాస్. అయితే ఈసారి బిగ్ బాస్ లో భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇలా జరగడం బిగ్బాస్ హిస్టరీలోనే తొలిసారి. మరి హౌస్ లోకి ఎవరెవరు రానున్నారంటే?
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. మూడోవారం కంటెస్టెంట్లకు ఊహించని ట్విస్టులను ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే తాజాగా శోభాశెట్టికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్.
Bigg Boss 7: ముందుగా చెప్పినట్లు ఈ సీజన్ ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఊహించని ట్విస్టులతో షో ను రక్తికట్టిస్తున్నారు మేకర్స్. తాజాగా రతికతో ప్రిన్స్ యావర్ రొమాన్స్ చేస్తున్న వీడియోను చూపించారు బిగ్ బాస్. దీంతో అందరూ షాక్ అయ్యారు.
Bigg Boss Telugu 7 Voting: బిగ్ బాస్ గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారం కాస్త డల్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పది మాత్రమే మిగిలారు. ఇందులో ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అత్యధిక ఓట్లు ఎవరికి పడ్డాయి, చివరి స్థానంలో ఎవరున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.