Bitcoin Investment: ఒక బిట్ కాయిన్ ధర లక్ష దాటేసింది. బిట్ కాయిన్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత బిట్ కాయిన్ జోరు మొదలయ్యింది.
Gold vs Bitcoin: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, బిట్‌కాయిన్‌లో భారీ పెరుగుదల కనిపించింది. ఇది గత ఏడాదిలో దాదాపు 150 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ఈ ఏడాది బంగారం కూడా భారీగా పెరిగింది. ఇది ఒక సంవత్సరంలో దాదాపు 25 శాతం స్థిరమైన రాబడిని ఇచ్చింది. బంగారం వర్సెస్ బిట్‌కాయిన్..ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
cryptocurrency market : ట్రంప్ రాకతో బిట్ కాయిన్ రికార్డులు తాకింది. తొలిసారిగా బిట్ కాయిన్ చరిత్రలోనే అత్యధికంగా 75 వేల డాలర్ల స్థాయిని తాకింది. భారతీయ కరెన్సీలో అక్షరాల 63 లక్షల రూపాయలు దాటింది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలకు ఊపు అందిస్తుందని ఉత్సాహంతో క్రిప్టో మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Cryptocurrency: క్రిప్టోకరెన్సీ విలువ క్షీణిస్తోంది. రష్యాలో క్రిప్టోకరెన్సీని నిషేధించే ఆలోచనల నేపధ్యంలో క్రిప్టో కాయిన్ల ధర ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైంది.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Anand mahindra: క్రిప్టోల్లో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టతనిచ్చారు. క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టారంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు.
Cryptocurrency: క్రిప్టో కరెన్సీల ద్వారా గడించే ఆదాయం పన్ను పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కీలక వివరాలు తెలిపారు.
Nigeria Digital Currency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. సొంత డిజిటల్ కరెన్సీను ఆందుబాటులో తీసుకురానున్నాయి.
Bitcoin value: స్టాక్‌మార్కెట్ అనేది ఓ లోతైన అంశం. మహా సముద్రం అనుకోవచ్చు. అర్ధం చేసుకుంటే లాభాలు అనేకం. లేకపోతే నిలువునా కూరుకుపోతాం. బిట్‌కాయిన్ ఇప్పుడంతా ఇదే నయా ట్రెండ్. కేవలం 6 లక్షల పెట్టుబడితో..9 ఏళ్లలో ఎంత ఆర్జించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.
Elon Musk Loses 15 Billion Dollars With Only One Tweet Over Bitcoin: కేవలం తాను చేసిన ఒక్క ట్వీట్ ద్వారా ఒక్కరోజులోనే భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా విలువను ఎలాన్ మస్క్ కోల్పోవాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.