Bitcoin: బిట్‌కాయిన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ దాని పెట్టుబడిదారులకు కాసుల పంట కురిపిస్తోంది. దీంతో బిట్‌కాయిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా ఎన్నికల రోజు దాదాపు 69వేలు డాలర్లు ఉన్న బిట్ కాయిన్ విలువ..ట్రంప్ విజయంతో కొన్ని వారాల్లోనే భారీ ర్యాలీ చేసింది. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ మరింత పెరగవచ్చని అంచనా.
cryptocurrency market : ట్రంప్ రాకతో బిట్ కాయిన్ రికార్డులు తాకింది. తొలిసారిగా బిట్ కాయిన్ చరిత్రలోనే అత్యధికంగా 75 వేల డాలర్ల స్థాయిని తాకింది. భారతీయ కరెన్సీలో అక్షరాల 63 లక్షల రూపాయలు దాటింది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలకు ఊపు అందిస్తుందని ఉత్సాహంతో క్రిప్టో మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Crypto Market: ఊహించినట్టే క్రిప్టోకరెన్సీ ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పడిపోవడంతో అల్లకల్లోలం ఏర్పడింది. అయితే క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉందనేది తెలుసుకుందాం..
Digital Rupee: ఇటీవలి కాలంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డిజిటల్ రూపీ ప్రారంభం కానుంది. అసలు డిజిటల్ రూపీ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, క్రిప్టోకరెన్సీతో పోలిస్తే ఏం తేడాలున్నాయో తెలుసుకుందాం..
Billionaire Changpeng ఇంటర్నెట్ రాకన్నా ముందు అంతా సంప్రదాయబద్ధమైన జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అంతా టైం ప్రకారం నియమబద్ధంగా జరిగిపోయేది. ఉన్నదాంట్లో హాయిగా సంతృప్తిగా బతికేస్తూ లైఫ్ ని ప్రశాంతగా బతికేసే వాళ్లు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రశాంతత కంటే ఎంజాయ్‌మెంట్‌కు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నారు.సరదాలు, సంతోషాల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో డబ్బు అవసరం గణనీయంగా పెరిగిపోయింది. ఇక ఆ డబ్బును సంపాదించేందుకు కూడా ఎన్ని పడరానిపాట్లు పడాలో అన్ని పాట్లు పడుతున్నారు.
crypto markets క్రిప్టో కరెన్సీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. తాజాగా టెర్రా బ్లాక్‌చెయిన్‌కు చెందిన లునా క్రిప్టో కరెన్సీకి కూడా కష్టాలు తప్పడం లేదు. లూనా కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. ఏడు రోజుల వ్యవధిలో ఏకంగా 100 శాతం క్రాష్ అయింది. దీంతో లూనా కరెన్సీ విలువ ఒక్కసారిగా సున్నాకు పడిపోయింది. కొన్ని వారాల కిందట జోరు మీద ఉన్న లూనా కరెన్సీ ఇప్పుడు దారుణంగా పతనం అవడంతో పెట్టబడిదారులు ఆందోళ చెందుతున్నారు. కొన్నివారాల కిందట బాగా ట్రేడ్ అయిన కరెన్సీ ఒక్కసారిగా పతనం అవడంతో పెట్టుబడి దారులు భారీగా నష్టపోయారు.
ONLINE SCAMS ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం. అంతా డిజిటల్ ట్రాన్జాక్షన్స్లో పనులు జరిగిపోతున్నాయి. దీంతో మునుపటిలా జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్లు తగ్గిపోయారు. సౌకర్యానికి సౌకర్యం ... సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉండడంతో చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఇక్కడ కరెన్సీ ఆంతా డిజిటల్ రూపంలో సంక్షిప్తం అవుతుంది. అన్ని ట్రాన్జాక్షన్స్ డిజిటల్ ఫార్మాట్లో జరిగిపోతాయి.
Budget 2022 Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ కొనసాగుతోంది. ఇన్‌కంటాక్స్, క్రిప్టోకరెన్సీకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపుతూనే డిజిటల్ కరెన్సీపై ప్రకటన చేశారు.
Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై భారతదేశం కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని రకాల క్రిప్టోకరెన్సీలపై ఇండియాలో నిషేధం పడనుంది.
Anand mahindra: క్రిప్టోల్లో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టతనిచ్చారు. క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టారంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు.
Cryptocurrency: క్రిప్టో కరెన్సీల ద్వారా గడించే ఆదాయం పన్ను పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కీలక వివరాలు తెలిపారు.
Cryptocurrency: డిజిటల్ కరెన్సీకు ప్రతిరూపంగా మారిన క్రిప్టోకరెన్సీ దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీపై నిర్దిష్ట వ్యూహం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా వేళ క్రిప్టోకరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Nigeria Digital Currency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. సొంత డిజిటల్ కరెన్సీను ఆందుబాటులో తీసుకురానున్నాయి.
Bitcoin value: స్టాక్‌మార్కెట్ అనేది ఓ లోతైన అంశం. మహా సముద్రం అనుకోవచ్చు. అర్ధం చేసుకుంటే లాభాలు అనేకం. లేకపోతే నిలువునా కూరుకుపోతాం. బిట్‌కాయిన్ ఇప్పుడంతా ఇదే నయా ట్రెండ్. కేవలం 6 లక్షల పెట్టుబడితో..9 ఏళ్లలో ఎంత ఆర్జించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.
Elon Musk Effect: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంటే మామూలు విషయం కానేకాదు. క్రిప్టోకరెన్సీ విషయంలో ఎలాన్ మస్క్ అంటే ఏంటో తెలిసింది. అందుకే ఎలాన్ మస్క్‌కు క్రిప్టోకరెన్సీ మదుపుదారులు చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. అదేంటో పరిశీలిద్దాం.
Cryptocurrency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన వ్యాఖ్యలేంటి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.