Bomb Blast: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన సంభవించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారింది. ఇదిలా ఉండగా రేపు పాక్ లో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగున్నట్లు సమాచారం.
కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కర్ణాటక డీజీపీ మాట్లాడుతూ.. ఈ పేలుడు ప్రమాదవశాత్తు సంభవించింది కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో జరిగిన ఉగ్ర చర్య అని తెలిపారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
Kabul Suicide Attack: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. ఓ విద్యాకేంద్రం వద్ద జరిగిన పేలుళ్లలో పెద్దఎత్తున విద్యార్ధులు మరణించారు. మరణించినవారి సంఖ్య ఇప్పటికే వంద దాటేసింది..
జమ్ముకశ్మీర్ లో జరిగిన బాంబు పేలుళ్లు ఆందోళన కల్గిస్తున్నాయి. బుధవారం రాత్రి గంటల వ్యవధిలో రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pakistan Tour: ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటన మరోసారి సందిగ్దంలో పడింది. పాకిస్తాన్ లాహోర్ నగరంలో జరిగిన భారీ పేలుడుతో ఆసిస్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Tamilnadu: ప్రతి వ్యవస్థలో కూరుకుపోయిన జాడ్యం అవినీతి. కుమ్మక్కు రాజకీయాలు, అవినీతి ఫలితంగా అక్షరాలా 25 కోట్ల ఆస్థిని ప్రభుత్వమే కూల్చేయాల్సిన పరిస్థితి. ఆశ్చర్యంగా ఉందా. నిజం మరి.
Kabul Blast: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో మరో పేలుడు సంభవించింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
Bomb Blast In Jammu Airforce Station: ఎయిర్ఫోర్స్ స్టేషన్లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.