IPL 2022 Points Table: ఐపీఎల్ 2022 ప్రారంభమై అప్పుడే వారం రోజులవుతోంది. స్డేడియంలో పరుగుల వరద కన్పిస్తోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు ప్రత్యర్ధి జట్లకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు లభించాయో చూద్దాం..
Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ గూటికి చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ..ఇక అందుబాటులో ఉండనున్నాడు
Moin Ali: ఐపీఎల్ 2022 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ఆటగాడు తొలిమ్యాచ్‌కు దూరమౌతున్నాడని ఆ జట్టు అధికారికంగా ప్రకటించింది.
Deepak Chahar: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అభిమానులకు. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బ్యాక్ టు టీమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
IPL 2022 Schedule: యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చ్ 26న ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ ఐపీఎల్ 14 విన్నర్, రన్నర్ల మధ్య జరగనుంది.
Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కీలకమైన ఆటగాళ్లను ఈసారి ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి సురేష్ రైనా. సురేష్ రైనాపై సీఎస్కే సహా ఇతర జట్లు ఆసక్తి చూపించకపోవడానికి కారణాలేంటనేది తెలుసుకుందాం.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ, కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
Moeen Ali Retention Reason: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక క్రీడాభిమానులు, ఫ్రాంచైజీల దృష్టి అంతా 2022లో జరిగే ఐపీఎల్ మెగా ఆక్షన్ పైనే. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మరోసారి మొయిన్ అలీని రిటైన్ చేసుకోవడంపై కారణాలేంటనేది పరిశీలిద్దాం.
IPL 2021 Title గెల్చుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డుప్లెసిస్..అతనిపై ప్రశంసలు కురిపించాడు.
IPL 2021 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి పోరు వచ్చేసింది. ఇవాళ జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నై, కోల్కత్తా జట్లు ఐపీఎల్ 2021 టైటిల్ కోసం ఇవాళ పోరాడబోతున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్లో కోల్కత్తా ఫైనల్ జట్టు ఇదే
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏం కల కంటున్నారో తెలుసా ? కలల ప్రపంచంలో విహరిస్తున్నా అని ట్వీట్ చేయడం వెనుక మతలబు అదేనా? సచిన్ కలకు..ఐపీఎల్ 2020 కు ఉన్న సంబంధమేంటి?
ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్లు బాగానే రాణించారు. తన స్థాయి ప్రదర్శనను కెప్టెన్ విలియమ్సన్ (47; 36బంతుల్లో 5×4, 2×6) కనబరచకపోయినా.. జట్టుకి మాత్రం స్కోరు పరంగా ముందుకువెళ్లేందుకు మంచి ఇన్నింగ్సే ఆడాడు.
ఐపీఎల్ 11లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ సూపర్ డూపర్ రికార్డును నమోదు చేశాడు.
అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో
చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.
ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (68 పరుగులు; 30 బంతుల్లో 2×4, 6×6) దుమ్మురేపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.