Chiranjeevi Central Minister Anurag Thakur చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం, అక్కడే నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు భేటీ అయ్యారు. ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Waltair Veerayya: మెగాస్టార్ చిరుకు సూపర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఇక థియేటర్ నుంచి బుల్లితెరకు వచ్చేశాడు. చిరంజీవి మెగా హిట్ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
Surekha Konidela Birthday చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి విషెస్ వెల్లువెత్తాయి. మెగా భక్తుడైన బండ్ల గణేష్ తాజాగా సురేఖను ఆకాశానికెత్తేశాడు. దేవతలందరితోనూ ఆమెను పోల్చేశాడు.
james cameron about ram charan role జేమ్స్ కామెరూన్ తాజాగా రామ్ చరణ్, ఆయన పోషించిన పాత్ర గురించి, ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి మురిసిపోయాడు.
Chiranjeevi Latest tweet: ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడిగా భావించే జేమ్స్ కామరూన్ రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లను విన్న తర్వాత చిరంజీవి ఒక్క క్షణం కూడా తన ఆనందాన్ని ఆపుకోలేక చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Telugu Movies on Lord Shiva: తెలుగులో వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు మరేతర ఇండస్ట్రీలో వచ్చి ఉండవు. సీనియర్ ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఇంకేతర నటుడు తన సినీ కెరీర్లో వేసి ఉండరేమో. రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఇలా అన్ని రకాల పాత్రలు పోషించారు.
Tollywood Heroes Focusing on OTT: ఒకప్పుడు హీరోలంటే వెండి తెర మీద మాత్రమే సందడి చేసేవారు, కానీ ఇప్పుడు టీవీ షోలతో బిజీ అవుతూనే ఓటీటీల్లో కూడా షోలు చేస్తూ నేరుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
Pawan Kalyan Suicide పవన్ కళ్యాణ్ చదువుల్లో అంత చురుగ్గా ఉండేవాడు కాదు. ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు వంట బట్టడం లేదని, డిప్రెషన్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని ఇది వరకు ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు.
Chiranjeevi with Puri Jagannadh: షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు 7, 8 ఏళ్లపాటు సినిమాలకు దూరమై ఉంటున్న మెహర్ రమేష్ కి భోళాశంకర్ సినిమా అవకాశం ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన చిరు ఇప్పుడు పూరీ జగన్నాధ్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Chiranjeevi Dance With 200 Members మెగాస్టార్ చిరంజీవి తెరపై వేసే స్టెప్పులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ ఆయన గ్రేస్‌తో వేసే స్టెప్పులకు అంతా ఫిదా అవుతుంటారు. మరోసారి భోళా శంకర్ అంటూ చిరు దుమ్ములేపేయబోతోన్నాడు.
Gang Leader Re Release Postponed చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని అనుకున్నారు. పోస్టర్లు కూడా బయటకు వదిలారు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినట్టు అయింది.
Waltair Veerayya Interval Scene వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్ చూసిన జనాలకు పూనకాలు రావడం అన్నీ కామన్.
Waltair Veerayya OTT Release Date వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అసలే థియేటర్లో ఇప్పటికీ వాల్తేరు వీరయ్య ఆడేస్తోన్న సంగతి తెలిసిందే.
Action Scene Scrapped in Agent: ఏజెంట్ సినిమాలో మూడు కోట్ల రూపాయల యాక్షన్ సీక్వెన్స్ ఒకదాన్ని స్క్రాప్ చేశారని అంటున్నారు, దీంతో చిరంజీవి గతంలో చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
K Viswanath: కళాతపస్వి కే విశ్వనాథ్ భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. కే విశ్వనాథ్ గారు ఇకలేరనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసిందని చిరంజీవి తెలిపారు. అత్యంత ఆప్తులు, గురువర్యులు, మితృసమానులైన విశ్వనాథ్ గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు.
Chiranjeevi Condolence to Kalatapasvi మెగాస్టార్ చిరంజీవికి కళాతపస్వికి ఉన్న బంధం గురించి తెలిసిందే. గురు శిష్యుల బంధం గురించి అందరికీ తెలిసిందే. కళాతపస్వి బర్త్ డేను చిరు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేస్తుంటాడని తెలిసిందే.
Chiranjeevi on K Vishwanath's Death: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కే విశ్వనాథ్ ఇక లేరని తెలిసి తీవ్ర షాక్‌కి గురయ్యాను అని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.