Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.
క్రిస్ గేల్ (Chris Gayle) జట్టులోకి రాగానే ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయాల బాట పట్టించాడు. ఇలాంటి ఆటగాడిని పంజాబ్ జట్టు దూరం చేసుకుందా, గేల్ లేకుండా మీరు ముందు వెళ్లగలమని ఎలా భావించారంటూ పంజాబ్ జట్టును ప్రశ్నించేలా ట్వీట్ చేశాడు సచిన్ (Sachin Tendulkar).
RCB vs KXIP match: షార్జా: ఐపీఎల్ 2020 లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings XI Punjab ) ఎట్టకేలకు గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ( Royal Challengers Bangalore ) గెలిచి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
Chris Gayle Ready to play IPL 2020 | క్రికెట్ ప్రేమికులు మిస్ అవుతున్నది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సిక్సర్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు. క్రిస్ గేల్ అభిమానులకు, ఐపీఎల్ 2020 ఫ్యాన్స్‌కు శుభవార్త. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (Chris Gayle) అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే రెండో విదేశీ క్రికెటర్‌గా నిలవనున్నాడు.
క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవర్ ఫుల్ హిట్టింగ్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్ గేల్ మాత్రమే.
ఇటీవల వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. దీంతో అతడికి కరోనా టెస్టులలో ఏం తేలుతుందోనని భయపడ్డారు. కానీ కోవిడ్19 టెస్టులలో గేల్‌కు నెగటివ్ (Chris Gayle tests negative for COVID-19)గా వచ్చినట్లు తెలిపాడు.
టీ20 లీగ్ 2018లో భాగంగా మధ్యప్రదేశ్ హోల్కర్ స్టేడియం వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్ , కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబాయి జట్టు చేధించింది.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఏ ఆటగాడినైతే చూసి ఆ జట్టు ప్రత్యర్థులు భయపడుతున్నారో.. ఆ ఆటగాడినే రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.