New Lady Of Justice Statue: ఇన్నాళ్లు న్యాయదేవత అంటే కళ్లకు గంతలు కట్టుకుని ఉండేది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరచుకుంది. సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విగ్రహం న్యాయస్థానంలో కొలువుదీరింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ మరోసారి వివాదాస్పదమౌతోంది. న్యాయమూర్తుల బదిలీతో కొలీజియం వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తగా..ఇప్పుడు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశ ముస్లింలు (Indian Muslims) చాలా సంతృప్తికరంగా.. సంతోషంగా ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. దేశానికి అవసరం వచ్చినప్పుడు విశ్వాసాలన్నింటినీ పక్కకు బెట్టి అన్ని మతాల వారు ఏకతాటిపైకి వచ్చారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోమవారం బీజేపీ కార్యకర్తలపై ధ్వజమెత్తారు. తిరువనంతపురంలోని తన నియోజకవర్గ ఆఫీసుపై భారతీయ జనతా యువ మోర్చ వాలంటీర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
మేము ఉన్నది రాజ్యాంగాన్ని మార్చడానికి. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగం నుంచి 'లౌకికవాదం (సెక్యులర్)' అనే పదాన్ని తొలగించాలని భావిస్తోంది అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.