India Covid-19: కొవిడ్ మహమ్మారి భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి వైరస్ సోకింది
ENG vs NZ: Kane Williamson test positive for Covid 19. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డాడు.
PM Cares For Children Scheme: ప్రధానమంత్రి కేర్ కింద చిన్నారులకు సాయం చేసే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరకక్షులను కోల్పోయిన పిల్లలకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది.
Bill Gates Tests Positive For Covid 19. సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
India Reports 2288 new Coronavirus cases. గడిచిన 3-4 రోజులుగా దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఊరట కలిగిస్తోంది. ఈరోజు (మే 10) 2,288 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
IPL 2022, SRH vs DC: కరోనా వైరస్ మహమ్మారి ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. ఆదివారం ఢిల్లీ నెట్ బౌలర్ కరోనా పాజిటివ్‌గా తేలాడు.
India Reports 3275 new Coronavirus cases. కేసులు పడిపోయాయని సంతోషించేలోపే.. మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఈరోజు (మే 5) కూడా 3,275 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
India Reports 3157 new Coronavirus cases. కేసులు పడిపోయాయని సంతోషించేలోపే.. మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఆదివారం 3,157 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
IPL 2022, DC vs PBKS: One More Covid 19 case in Delhi Capitals. కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. తాజాగా మరో ఆటగాడికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
IPL 2022, DC vs PBKS match venue changed. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పుణెలో పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వేదికను ముంబైకి మార్చింది.
Cancel IPL trends on Twitter. ఐపీఎల్ 2022లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు 'ఐపీఎల్ 2022'ని క్యాన్సిల్ చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
Covid 19 Affects Male Fertility: కరోనా బారినపడిన పురుషులకు షాకింగ్.. కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉన్నట్లు ఐఐటీ బాంబే తాజా పరిశోధనలో వెల్లడైంది.
New Coronavirus XE Variant. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ 'ఎక్స్ ఈ'.. భారత్‌లోనూ బయటపడింది. ఈ రోజు ఉదయం ముంబైలో 'ఎక్స్ ఈ' వేరియంట్ కేసు నమోదైంది.
Shanghai lockdown: చైనాలో మరోసారి కొవిడ్ కోరలు చాస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. దీనితో వివిధ నగరాల్లో లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా షాంఘైలో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
China lockdown: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కట్టడి చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. షాంఘైలో దశల వారీగా లాక్‌డౌన్‌కు సిద్ధమైంది. మరో నగరంలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షలు విధించింది.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగినా.. 2 వేల లోపే నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Centre alerts states over Covid Fourth Wave: గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
India corona Update: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా 150కి చేరువైంది. అయితే రికవరీల్లో కూడా క్రమంగా వృద్ధి నమోదవుతుండటం కాస్త సానుకూల విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.