కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినివ్వగా.. రేపటి నుంచి (మార్చి 16) టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది.
China locks down Changchun city. కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా చాంగ్‌చున్‌లో మరోసారి చైనా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది.
Sanitizer on Face Mask: ప్రస్తుతం ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మరి ఫేస్‌మాస్క్‌పై శానిటైజర్ స్ప్రే చేస్తే అవి మరింత సమర్థంగా పని చేస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?
Healthy Lifestyle: ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ఎలాంటి అలవాట్లు పాటించాలి? వ్యాయామం, ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నిపుణుల సలహాలు ఇలా..
Corona virus: కరోనా మహమమ్మారి దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు ఓ అధ్యాయనంలో తేలింది. అమెరికాకు చెందిన ఈ స్టడీలోని విషయాలు ఇలా ఉన్నాయి.
Corona Third wave: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. ఇదే విషయంపై డీహెచ్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో థార్డ్వేవ్ ముగిసిందన్నారు.
India corona Update: దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 70 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం భారీగా పెరిగినట్లు తెలిసింది.
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 90 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్యా క్రమంగా తగ్గుతోంది.
Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. కొత్తగా 1,500 లోపే కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Swab samples collected from girl private parts: సాధారణంగా కరోనా టెస్టుల కోసం ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఓ యువతి ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించాడు.
గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.
Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
భారత దేశంలో సోమవారం 1,67,059 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే.. దాదాపు 40 వేల వరకు కొవిడ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1192 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం సాయంత్రం 5.30 నుంచి ఆదివారం సాయంత్రం 5.30 వరకు రాష్ట్రంలో 2,484 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,61,050గా ఉంది.
Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా చాలా మందిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిపై బ్రిటన్‌కు చెందిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.