New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,32,996 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 1,933 మంది కరోనావైరస్ సోకినట్టు తేలింది. అదే సమయంలో కరోనా వైరస్ కారణంగా 16 మంది చనిపోయారు.
తెలంగాణలో కొత్తగా మరో 2,511 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,395కు చేరగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో ఆధివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్‌ని ( COVID-tests ) పరీక్షించగా అందులో 7,665 మందికి కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ( COVID-tests ) పరీక్షించగా అందులో 10,080 మందికి కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 2,17,040 మందికి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,06,960కి మందికి చేరింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.