Corona New Variant: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి మరో రూపం దాల్చింది. కనుమరుగైందనుకునేలోగా కొత్తరూపంతో ఎటాక్ చేస్తోంది. యూఎస్, బ్రిటన్ దేశాల్ని వణికిస్తోంది.
Lions Infected Covid 19 : శ్వాస కోశ సమస్యలు, ముక్కు కారడం, పొడి దగ్గు వంటి లక్షణాలు బయటపడటంతో.. ఆ మూడు సింహాలను క్వారెంటైన్‌కి తరలించారు. దాదాపు 15 నుంచి 25 రోజుల వ్యవధిలో ఆ మూడు సింహాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాయి.
Corona Third Wave: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కంటే..ఇప్పుడొచ్చిన థర్డ్‌వేవ్‌తో ముప్పు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Ahmedabad IIM Report: కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ రెండు దశల్లో భయకంపితుల్ని చేసింది. ఇప్పుడు మూడవ దశ విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో అహ్మాదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Good News: ప్రపంచమంతా ఒమిక్రాన్ ముప్పు భయం పట్టుకుంది. శరవేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని గుడ్‌న్యూస్ అందిస్తున్నారు డాక్టర్ ఫహీమ్ యూనుస్.
How to differentiate between Omicron and Delta symptoms: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ మధ్య లక్షణాలు దాదాపుగా ఒకే రకంగా ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజల్లో ఈ ఆందోళన మరింత పెరిగింది.
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణపై జినోమిక్స్ కన్సార్టియం ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు భయపెడుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు ఎంత ఉందంటే..
Covid-19 vaccines effect on Omicron : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్19 వ్యాక్సిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని కొత్తగా ఒక పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కూడా ఎక్కువగా ఉంటుందని తేలింది.
Railway New Rules: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కొత్త నిబంధనలు జారీ చేసింది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఒమిక్రాన్ బారిన పడుతున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో సూపర్మైల్డ్ వేరియంట్‌గా ఒమిక్రాన్..యువతను టార్గెట్ చేస్తుందనే నిపుణుల హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది.
కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఈ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూఎస్ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ (Covid) బారిన పడే గర్భిణీలపై ఈ ప్రభావం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
భారత్ లో కరోనా డెల్టా వేరియంట్లు కలకలం శృష్టిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 17 కొత్త వేరియంట్ల కేసులను కనుగొనన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
China Delta Variant: కరోనా వైరస్ సంక్రమణ ప్రపంచదేశాల్లో మరోసారి విస్తరిస్తోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమవుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పుడా దేశాన్ని వెంటాడుతోంది.
Corona New Variant: ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది.
Corona New Variant: కరోనా మహమ్మారి అంతకంతకూ రూపం మార్చుకుని మరీ దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే విలవిల్లాడించింది. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది.
Coronavirus New Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతున్నందున కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇన్సాకాగ్ నివేదిక ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.