Covid19 Tests: కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి కోవిడ్ పరీక్షలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది.
ICMR Survey: కరోనా సంక్రమణ దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇండియాలో పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Ap government Special Orders: కోవిడ్ 19 సంక్రమణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్స, వివిధ పరీక్షలకు సంబంధించి ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
సామాన్యులకు కోవిడ్ వ్యాక్సిన్ అందాలంటే 2022 వరకూ ఆగాల్సిందేనా..నిపుణుల వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా..జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న #NS20 షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ నిబంధల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుగుతుదని నిర్మాతలు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.