రాష్ట్రంలో విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న వైెఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త వైద్య కళాశాలల పనులు ఊపందుకున్నాయి. అటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.
ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 40-50 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 లక్షల మార్క్ చేరువైంది.
చైనా టు హోల్ వరల్డ్. ఇదీ కరోనా వైరస్ ప్రస్థానం. 2019 డిసెంబర్ టు ..ఎప్పటివరకూ తెలియదు. దాదాపు పదినెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ కేవలం 5 వందల రూపాయలకేనా? మన దేశపు పరిశోధకుల ఘనత ఇది..
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లేనా. గణాంకాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 3 వేల 224 కేసులు మాత్రమే వెలుగుచూడటం ఇందుకు ఉదాహరణ.
ఆగస్టు 15 ( August 15 )..భారతీయులకు ఓ పండుగ దినం. దేశ స్వాతంత్ర్యదినోత్సవమది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడా వేడుకలు జరిగే పరిస్థితి లేకపోయినా...చేయక తప్పదు. ముఖ్యంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ( Flag hosting ) . అందుకే ప్రత్యేక పరీక్షలు..ఏర్పాట్లు సాగుతున్నాయి.
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) పై జరుగుతున్న పోరులో ఎవరిది పై చేయి అనేది పరిశీలిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైెఎస్ జగన్ ( ys jagan government ) ప్రభుత్వమే అనేది కొంతమంది వాదన. గణాంకాలు పరిశీలించినా..తీసుకుంటున్న చర్యలు చూస్తున్నా అదే అనిపిస్తోంది. బహుశా అందుకే ప్రధాని మోదీ ( pm modi )సైతం జగన్ను ప్రశంసించారు.
కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్ ( Modi speaks with Ap, Telangana Cms ) లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కఠినంగా వ్యవహరించనున్నారు. కోవిడ్ 19 చర్యలపై అత్యవసర కేబినెట్ సమీక్ష ( Cabinet review meeting ) నిర్వహించారు. కరోనా వైద్యాన్ని నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా రికవరీ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 12 వందల మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.
కోవిడ్ 19 వైరస్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజా సూచనలు జారీ చేసింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేయాలని..ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన వారంతా కరోనా పరీక్షల్ని ప్రిస్ క్రైబ్ చేయవచ్చని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.