covid19 tests

Covid19 : 80 లక్షల మార్క్ చేరువైన ఇండియా కరోనా వైరస్ కేసులు

Covid19 : 80 లక్షల మార్క్ చేరువైన ఇండియా కరోనా వైరస్ కేసులు

ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 40-50 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 80  లక్షల మార్క్ చేరువైంది.

Oct 28, 2020, 10:17 PM IST
Covid19 Test: అత్యంత చవకగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష, ఖరగ్ పూర్ ఐఐటీ ఘనత

Covid19 Test: అత్యంత చవకగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష, ఖరగ్ పూర్ ఐఐటీ ఘనత

చైనా టు హోల్ వరల్డ్. ఇదీ కరోనా వైరస్ ప్రస్థానం. 2019 డిసెంబర్ టు ..ఎప్పటివరకూ తెలియదు. దాదాపు పదినెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ కేవలం 5 వందల రూపాయలకేనా?  మన దేశపు పరిశోధకుల ఘనత ఇది..

Oct 21, 2020, 08:49 PM IST
AP: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

AP: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లేనా. గణాంకాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 3 వేల 224 కేసులు మాత్రమే వెలుగుచూడటం ఇందుకు ఉదాహరణ.

Oct 12, 2020, 07:53 PM IST
ICMR Study: దేశంలో 20 కోట్ల మందికి కరోనా సోకిందట

ICMR Study: దేశంలో 20 కోట్ల మందికి కరోనా సోకిందట

కరోనా వైరస్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అది కూడా భారతదేశంలో. మీకు నాకూ...ఎవరికీ తెలియకుండా కరోనా ఏకంగా 20 కోట్ల మందికి వచ్చిపోయిందట.

Sep 29, 2020, 09:57 PM IST
India Corona Tests: 5 కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు

India Corona Tests: 5 కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు

దేశంలో కరోనా పరీక్షలు 5 కోట్ల మార్క్ దాటాయి.  అటు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షలు దాటగా...33 లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు.

Sep 9, 2020, 01:38 PM IST
Independence day: పంద్రాగస్టు..కరోనా వైరస్...కట్టుదిట్టమైన ఏర్పాట్లివే

Independence day: పంద్రాగస్టు..కరోనా వైరస్...కట్టుదిట్టమైన ఏర్పాట్లివే

ఆగస్టు 15 ( August 15 )..భారతీయులకు ఓ పండుగ దినం. దేశ స్వాతంత్ర్యదినోత్సవమది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడా వేడుకలు జరిగే పరిస్థితి లేకపోయినా...చేయక తప్పదు. ముఖ్యంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ( Flag hosting ) . అందుకే ప్రత్యేక పరీక్షలు..ఏర్పాట్లు సాగుతున్నాయి.

Aug 12, 2020, 09:57 PM IST
Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) పై జరుగుతున్న పోరులో ఎవరిది పై చేయి అనేది పరిశీలిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైెఎస్ జగన్ ( ys jagan government ) ప్రభుత్వమే అనేది కొంతమంది వాదన. గణాంకాలు పరిశీలించినా..తీసుకుంటున్న చర్యలు చూస్తున్నా అదే అనిపిస్తోంది. బహుశా అందుకే ప్రధాని మోదీ ( pm modi )సైతం జగన్‌ను ప్రశంసించారు.

Jul 20, 2020, 12:49 PM IST
Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు

Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు

కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్ ( Modi speaks with Ap, Telangana Cms ) లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Jul 19, 2020, 07:28 PM IST
Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్

Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కఠినంగా వ్యవహరించనున్నారు. కోవిడ్ 19 చర్యలపై అత్యవసర  కేబినెట్ సమీక్ష ( Cabinet review meeting ) నిర్వహించారు. కరోనా వైద్యాన్ని నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

 

Jul 15, 2020, 01:19 PM IST
Telangana: ఆ ఆసుపత్రుల సంగతేంటి: హైకోర్టు

Telangana: ఆ ఆసుపత్రుల సంగతేంటి: హైకోర్టు

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 

Jul 14, 2020, 06:23 PM IST
Covid 19: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

Covid 19: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా రికవరీ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 12 వందల మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.

Jul 12, 2020, 11:06 AM IST
Corona virus: కోవిడ్ 19  నివారణకు రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు

Corona virus: కోవిడ్ 19 నివారణకు రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు

కోవిడ్ 19 వైరస్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజా సూచనలు జారీ చేసింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేయాలని..ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన వారంతా కరోనా పరీక్షల్ని ప్రిస్ క్రైబ్ చేయవచ్చని తెలిపింది. 

Jul 1, 2020, 10:22 PM IST