Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.
Car Plunges Into Canal 7 Life Ends: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద జరిగింది.
Young Man Collapsed In Devi Navratri Utsav: అమ్మవారి ఊరేగింపులో డీజే సౌండ్స్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సీపీఆర్ చేసినా అతడి ప్రాణం దక్కలేదు.
Train Loco Pilot Brutally Killed In Vijayawada: దేవీ నవరాత్రులతో పండుగ వాతావరణం సంతరించుకున్న విజయవాడలో ఓ సంఘటన కలకలం రేపింది. లోకో పైలెట్‌ను ఆగంతకులు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు.
Women Honey Trap To NRIs At Vizag: ధనవంతుల కొడుకులను వలలో వేసి తన కుట్రలు, కుతంత్రాలతో ఓ మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకున్న మోసం చేస్తున్న ఆమెను అదపులోకి తీసుకున్నారు.
Minor Girls Gang Rape Case: ఇద్దరు మైనర్ బాలికలను నమ్మించి ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. హైదరాబాద్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి జనగాం బస్టాండ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలకు ఆశ్రయం కల్పిస్తామని.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Another Rave Party Bust In Karnataka: విచ్చలవిడిగా అశ్లీలత.. మాదకద్రవ్యాల వినియోగంతో ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మరోసారి రేవ్ పార్టీతో కర్ణాటకలో కలకలం ఏర్పడింది.
One Day Three Lifes End In Telangana: చిన్న చిన్న కారణాలతో విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క రోజే ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Deputy CM Bhatti Vikramarka House Theft: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. అయితే వెంటనే దొంగలను పట్టుకున్నారు.
Teen girl rape and murder: కళ్ల ముందే మరో యువతిని హత్య చారం చేస్తుంటే.. ఆ తల్లి కాపలాగా ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 న జరిగిన ఘటన సంచలనంగా మారింది.
Mohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
AP Student Found Dead in NIT Patna: బీహార్ పాట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని.. కాలేజ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. అయితే యాజమాన్యంపై ఆ సంస్థ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Shocking Incident Three Young Man Gang Raped On Ninty Year Old Woman: కామం మైకంలో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వృద్ధురాలిని కూడా వదలలేదు. 90 ఏళ్లు పైబడిన వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశారు.
Girlfriend Burned His Boyfriend Car: కొన్నేళ్ల ప్రేమబంధాన్ని డబ్బు, నగలకు ఆశపడి అతడు మోసం చేశాడు. అతడి మోసాన్ని తట్టుకోలేని ప్రియురాలి అతడి కారును తగలబెట్టేసి పోలీసులను ఆశ్రయించింది.
A Man Killed His Brother In Law For Cricket Betting: బెట్టింగ్ వ్యవహారాలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఒకరు చేసిన అప్పుకు మరొకరు బలయ్యారు. బెట్టింగ్ కోసం సొంత బామ్మర్దినే హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.